New rules in telecom industry

new rules in telecom industry, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

telecom-1.gif

Posted: 02/16/2012 12:14 PM IST
New rules in telecom industry

2జి స్పెక్ట్రమ్ కేసులో తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని రద్దుచేసిన లైసెన్స్ ల దృష్ట్యా టెలికాం రంగంలో పడే ప్రభావం మీద చర్చలు సాగించిన ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రస్తుతానికి పక్కకి పెట్టి, టెలికాం సంస్థల విలీననానికి మార్గం సుగమం చేసింది. ప్రస్తుతమున్న ప్రమాణాల దృష్ట్యా టెలికాం సంస్థల విలీననానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని, వాటిని తొలగించమని టెలికాం రంగ పరిశ్రమలు ఎప్పటినుండో అడుగుతున్నాయి. వాటికి మార్గాన్ని సులభతరం చేస్తూ విలీననానికి ఒకే ఒక్క షరతు ఏమిటంటే విలీనం తర్వాత ఏర్పడే సంస్థ మార్కెట్ వాటా 35 శాతం మించగూడదని. ఇంతవరకూ వైర్ లైన్లకూ వైర్ లెస్ కూడ మధ్య ఉన్న అంతరాన్ని కూడా తొలగించి వేయటంతో మార్కెట్ వాటాను లెక్కగట్టటానికి వెసులుబాటు కలుగుతుంది. ఇదే కాకుండా, స్పెక్ట్రమ్ మీద ఇంతవరకూ ఉన్న పరిమితిని 6.2 నుంచి 10 మెగా హెట్జ్ కి పెంచివేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాలమీద ప్రైవేటు టెలికాం సంస్థలు హర్షాన్ని వ్యక్తపరచాయి.

అయితే, పరిశ్రమ మేలుకోసం, టెలికాం సేవలకోసం తీసుకున్న ఈ నిర్ణయాలతోపాటుగా మరో నిర్ణయం లైసెన్స్ ఫీజు పెంపు. సంస్థల స్థూల రాబడి మీద 6 నుంచి 8 వరకూ వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజుని ఏకీకృతం చేస్తూ, 8 శాతానికి పెంచారు. పదేళ్ళ కోసారి లైసెన్స్ లను రెన్యువల్ చేసుకోవటాన్ని తప్పినిసరి చేసారు. టెలికాం రంగంలో స్పెక్ట్రమ్ షేరింగ్ కి మాత్రమే అనుమతి ఉందని, ట్రేడింగ్, లీజింగ్ లకు అనుమతి లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏకీకృత ఫీజుని 6 శాతం చేస్తే సరిపోయేది కదా అని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

కొత్తగా రూపొందించిన నియమాలు ఏప్రిల్ నుంచి వర్తిస్తాయని టెలికాం శాఖామాత్యులు కపిల్ సిబాల్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cotton farmer commits suicide in anantapur dist
Assemby adjourned twice amidst commotion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles