Not assembly a pig herd says cpi narayana

not assembly, a pig herd says cpi narayana, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

not-assembly-1.gif

Posted: 02/15/2012 03:25 PM IST
Not assembly a pig herd says cpi narayana

narayanaప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన అసెంబ్లీని పందుల దొడ్డిగా మార్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిన్న బహిరంగ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిపిఐ 20 వ మహాసభల సందర్భంగా హైద్రాబాద్ నగర కమిటీ నిన్న బాగ్ లింగం పల్లి నుంచి ఇందిరా పార్క్ వరకూ ర్యాలీగా వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో నారాయణ మట్లాడుతూ, జనాన్ని చూసిన ఉత్సాహంలో గబగబా అనేసి తర్వాత నాలిక కరుచుకునే అలవాటున్న నారాయణ ప్రస్తుత రాజకీయాలను ఎండగట్టే దిశగా అసెంబ్లీని పందుల దొడ్డి చేసారని అన్నారు.

అంతటితో ఆగలేదు. జగన్ వర్గ సభ్యుల మీద అనర్హత వేటు వెయ్యకుండా సభాపతి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ తో కూడిని ప్రరాపా ఉంపుడు కాపురం చేస్తోందని, ముఖ్యమంత్రి మద్యం లంచాలు, పార్టీ చందాలకు తేడా తెలియకుండా చేస్తున్నారని, పడుకుని పడుకుని నిద్ర లేవగానే కెసిఆర్ ఉద్యమంటూ అంటూ వస్తాడని, ఇలా అందరి మీదా వ్యాఖ్యానాలు చేస్తూ సమకాలీన రాజకీయాలను నారాయణ ఎండగట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi mlc chandrasekhar caught riding on scooter going home from assembly
7 hours sleep is enough a study reveals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles