Arrest warrant issued on the ousted male president nasheed

arrest warrant issued on the ousted male president nasheed, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

nasheed-1.gif

Posted: 02/09/2012 05:45 PM IST
Arrest warrant issued on the ousted male president nasheed

nasheedపోలీస్ తిరుగుబాటులో గద్దె దిగిన మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ మీద క్రిమినల్ కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ విడుదలైనట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. నషీద్ రాజీనామా చేసారని వచ్చిన వార్తలను సరిదిద్దుతూ నషీద్ ని తిరుగుబాటులో దించేసారని చెప్పారు. మాల్దీవ్స్ పోలీసు అధికార ప్రతినిధి అబ్దుల్ మన్నన్ యూసఫ్, అరెస్ట్ వారెంట్ కి కారణమేమిటో చెప్పలేదు. అంతేకాదు నషీద్ ఇంటిని చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న నషీద్ మద్దతుదారులను పక్కకు నెట్టి నషీద్ ని అరెస్ట్ చెయ్యటానికి ఎప్పుడు వెళ్తారన్నది కూడా కచ్చితంగా చెప్పలేక పోతున్నారు. నషీద్ మీద అరెస్ట్ వారెంట్ రాజ్యాంగ బద్ధమా కాదా అన్న దానిలో పోలిస్ కమిషనర్ అబ్దుల్లా రియాజ్ కి స్పష్టత లేనట్టుగా కనపడుతోంది. మూడు లక్షల జనాభాలో అధికశాతం ముస్లిం వర్గాలున్న మాలీ దీవుల్లో కలిగిన రాజకీయ సంక్షోభం ఆ దీవులలో పర్యాటక రంగాన్ని బాగా నష్టపరుస్తోంది.

male-riotsకొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం తిరుగుబాటేమీ లేదని, నషీద్ తనంతట తాను దిగిపోయారని, మాలె లో అరాచక అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరిస్తోంది.

దేశ భవితవ్యాన్ని ఎన్నికలు తేలుస్తాయి కానీ తుపాకులు కావని నషీద్ అంటున్నారు. 2013లో ఎన్నికల్లో తాను నిలబడతానని, ఫలితమేమిటో అప్పుడే తెలిసిపోతుందని ఆయన అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr charges on tdp in sammakka jatara
Student murders teacher  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles