405 crores plan for tirupati town development

405 crores plan for tirupati town development, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

tirupati-town-1.gif

Posted: 02/09/2012 01:07 PM IST
405 crores plan for tirupati town development

chiranjeeviతిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, తిరుపతి తిరుమల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలతో కూడిని సమగ్ర ప్రణాళికను చేపడుతున్నామని చెప్పారు. పట్టణంలో త్రాగునీరు, పారశుద్ధ్యం కోసం 405 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పనులను చేపడుతున్నామని చిరంజీవి అన్నారు. మురికి వాడలనేవి లేకుండా చెయ్యాలన్న సంకల్పంతోనే పట్టణాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నమన్నారాయన.

సమన్వయ కమిటీ గురించి అడగగా, పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ ఉన్న లోటుపాట్లను సవరించటానికే కమిటీ పనిచేస్తుందని చిరంజీవి జవాబిచ్చారు. మోపిదేవి మీద వ్యాఖ్యానించటానికి నిరాకరిస్తూ, అవి కేవలం ఆరోపణలని, వాటిమీద ఆధారాల్లేకుండా తాను ఎటువంటి వ్యాఖ్యానాలు చెయ్యనని చిరంజీవి అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway pending projected being discussed by cm
Clothes and gold jewelery shops voluntarily closure in vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles