Vasuki sunkavalli

vasuki sunkavalli,Vasuki Sunkavalli Stills, Vasuki Sunkavalli Pictures, Vasuki Sunkavalli Images, Vasuki Sunkavalli Photos

vasuki sunkavalli

vasuki.gif

Posted: 01/30/2012 06:33 PM IST
Vasuki sunkavalli

vasuki sunkavalli

ఆడవాళ్ల దుస్తులపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిస్ ఇండియా యూనివర్స్ వాసుకి సుంకవల్లి విభేదించారు. మగవాళ్ల మెండ్ సెట్ సరిగా లేకపోవడం వల్లనే మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఆదివారం విశాఖపట్నం వచ్చిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మగవారి ఆలోచనా విధానం సరిగా లేకపోవడం వల్లనే మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అత్యాచారాలు జరగడానికి మహిళలు ధరించే దుస్తులు కూడా కారణమవుతున్నాయని డిజిపి దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వస్త్తధారణ వల్లే మహిళలపై దాడులు జరుగుతున్నాని అనుకుంటే విదేశాల్లో కూడా జరగాలి కదా అని ఆమె అన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi produces vijaya raghavan in court
Bull fight in vemulawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles