Mp modugula comments on congress party

MP Modugula comments on Congress party,Telugu Desam MP Modugula, Narasaraopet MP Modugula Venugopal Reddy,CBI, Gali Janardhana Reddy, IAS Officer Sri lakshmi , Jail Chief Minister Kiran kumar Reddh

MP Modugula comments on Congress party

tdp MLA01.gif

Posted: 01/21/2012 10:42 AM IST
Mp modugula comments on congress party

స్థానిక ఎమ్మెల్యే ఇంటికి గాని, తన ఇంటికి గాని సీబీఐ అధికారులు వస్తే చెప్పు తీసుకొని కొట్టే ధైర్యం తనకు ఉందని నరసరావు పేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా గురజాల వి.యమ్‌.ఏ. యస్‌. క్లబ్‌లో జరిగిన టీడీపీ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మి జైలుకు వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళుతుందని, తప్పుడు సంతకాలు పెట్టేటపుడు తెలియదా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కు రాష్టంలో ఏయే ప్రాంతాలలో ఏ పంటలు వేస్తారో తెలియదంటే అంతకంటే సిగ్గుచేటు ఉండదని విమర్శించారు. రైతు పక్షపాతిగా చెప్పుకొనే ఓ క్రికెట్‌ పిచ్చొడు కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా వున్నారని వ్యాఖ్యానించారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ తన హయాంలో గాలి జనార్ధన్‌రెడ్డికి దోచి పెట్టారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Union minister jai ram ramesh
Six years wonder boy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles