Thousands throng to view birds at nellore

thousands throng to view birds at nellore, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bird-view-1.gif

Posted: 01/07/2012 10:57 AM IST
Thousands throng to view birds at nellore

ప్రకృతిలో ప్రతి జీవరాశికీ ఓ ప్రధానమైన భాగం ఉంటుంది. జంతువులు, వృక్షాలలాగానే, పక్షులు విశ్వంలో చోటు చేసుకోవటమే కాకుండా ఈ రెండు జాతులకూ ఉపయోగపడతాయి కూడా. వృక్షాలు ఒకే చోట ఉండి నీడను, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే, జంతువులు సంచరిస్తూ తమ కార్యకలాపాలను సాగిస్తాయి. ఇక పక్షులైతే ఆకాశంలోకీ ఎగిరిపోగలుగుతాయి. పక్షుల వలన వృక్ష సంపద కూడా పెరుగుతుంది. విత్తనాలను దూరతీరాలకు తీసుకుని పోయేవి పక్షులే.

పక్షుల ధ్వనులు, కదలికలు మనుషులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక సంవత్సరానికి ఒకసారి కనిపించే వలస పక్షులను చూడటానికి చాలామంది ప్రకృతి ప్రేమికులు ఉత్సాహాన్ని చూపిస్తారు. అంటువంటి కమనీయమైన దృశ్యాలకు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దొరవారి సత్రం నేలపట్టు ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. సందర్శకులకు పెద్దగా ఏర్పాట్లేమీ లేకపోయినా, పర్యటక ప్రాంతంగా ఉద్ధరించగలిగిన ఈ ప్రాంతాన్ని పక్షులలాగే గాలికే వదిలేసినా, సముద్రాలను దాటి, సంతానోత్పత్తికోసం లక్షలాది పక్షులు సంవత్సరానికోసారి ఇక్కడికి తరలి వచ్చి పొదలను ఆశ్రయించుకుని, తమ కువకువలతో పక్షి భాషలో ప్రేమగా ఒకదాన్నొకటి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రేమ పంచుకుంటూ రంగుల కల లా భ్రమింపజేసే దృశ్యాన్ని చూడటానికి వేలాదిమంది వస్తారు.

ఈ సందర్భంగా ఇక్కడ జనవరి 7, 8 తేదీల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. మనుషులంతా ఎక్కడ చేరినా తప్పకుండా లభించే తినుబండారాలు టీ సిగరెట్ల దుకాణాలు ఎలాగూ ఉంటాయి కాని, ఈ స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే (పక్షులను బెదరగొట్టకుండా, అసలుకే మోసం తేకుండా) చాలా బావుంటుందని ఇక్కడికి ఎప్పుడూ వచ్చే సందర్శకులు కోరుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mishap in hot air balloon sport in newzealand
State nandi awards to tv artists for 2009 2010  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles