Speaker issues fresh notices to revolted mlas

speaker issues fresh notices to revolted mlas, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

speaker-notices1.gif

Posted: 01/05/2012 04:47 PM IST
Speaker issues fresh notices to revolted mlas

speaker-noticesఅవిశ్వాస తీర్మానంలో లక్ష్మణరేఖదాటిన 17 మంది శాసన సభ్యులకూ సభాపతి తాఖీదులు పంపించారు. అవిశ్వాస తీర్మానంలో పార్టీ విప్ ను ఉల్లంఘిస్తూ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సభాపతి నాదెండ్ల మనోహర్, ఆయన్ను కలిసి ప్రత్యక్షంగా వివరణనివ్వటానికి వేరు వేరు తేదీలను నిర్ణయించి ఆ నోటీసుల్లో తెలియజేసారు. నిజానికి స్పీకర్ వారికి ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండానే చర్యలు తీసుకోవచ్చు కానీ ఈ విషయంలో సమన్యాయం ఉండాలనే ఉద్దేశ్యంతో సభాపతి అందరికీ మరో అవకాశం ఇచ్చారు.

పోయిన నెలలో 26 వ తేదీన ప్రరాపా విప్ ధిక్కరించినందుకు శోభా నాగిరెడ్డిక, 27న 16 మంది కాంగ్రెస్ విప్ ని ధిక్కరించినవారికీ నోటీసులు పంపగా వివిధరకాలుగా వారు స్పందించారు. అందువలన మరోసారి వివరంగా సంజాయిషీనివ్వటానికి సభాపతి అందరికీ మరో సారి ఈ అవకాశమిస్తూ, ఈ నెల 18 నుంచి 21 వరకూ నోటీసులు పంపిన శాసనసభ్యులకు కేటాయించారు.

శోభా నాగిరెడ్డి విప్ చెల్లదని ఒకసారి, రాజీనామా చేస్తున్నానని ఒకసారి, మూడవసారి తాను విప్ ని ఉల్లంఘించటానికి కారణాన్ని సీల్ చేసిన కవర్ లో సభాపతికి అందజేసారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులలో కొందరు కొన్ని రకాల వివరణనలిస్తే మరికొందరు, వారిని తొలగించనందువలన ఉప ఎన్నికలొస్తే గెలిచే అవకాశాలు తక్కవగా కనిపిస్తుండటం వలన అనర్హతాదేశాలివ్వవద్దని కోరినట్టుగా సమాచారం. అందుకే ఈ గందరగోళమంతా సమసిపోవటానికి సభాపతి మరోసారి అందరికీ సమానంగా అవకాశమిచ్చారని తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legends of indian cinema
Govt wants protected net exchange to save from spy activities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles