Mla errabelli dayakar rao

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

MLA Errabelli Dayakar Rao.GIF

Posted: 01/02/2012 02:45 PM IST
Mla errabelli dayakar rao

ఇన్నాళ్లూ తెలంగాణపై తమ వైఖరి సుష్పష్టమని చెబుతూ వచ్చిన తెలంగాణ టీడీపీ ఫోరం కొత్త ఏడాదిలో సరికొత్త రాగాన్ని అందుకుంది. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే లేఖ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమని ఫోరం కన్వీనర్ ఎర్రబల్లి దయాకరరావు తాజాగా ప్రకటించారు.  వరంగల్ లో ఆయన జిల్లాలో చంద్రబాబు రైతుపోరుబాట గురించి మీడియాతో ముచ్చటించారు. ఈనెల 6న వరంగల్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుపోరుబాట ప్రారంభిస్తారని తమ నేత పర్యటనను అడ్డుకుంటే రైతులని అడ్డుకున్నట్లేనని ఎర్రబల్లి ఇన్డైరెక్టగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. మొత్తంగా, టీడీపీని ఎలాగోలా తెలంగాణలో ఇబ్బందుల పాలు చేయాలని చూస్తోన్న టీఆర్ఎస్ నేతలకు తాజా ఎర్రబల్లి ప్రకటన కొత్త అస్త్రాలను వెతుక్కునేలా చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Army recruitment rally for telangana candidates
Janareddy not happy with the party actions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles