Illicit liquor tragedydeath toll rises to 17

The death toll in the liquor tragedy at Porata Nagar, a tribal hamlet near Kanimerla village in Krishna district, has gone up to 16.Illicit liquor tragedy, liquor Death toll, 14, Vijayawada , nation news

The death toll in the liquor tragedy at Porata Nagar, a tribal hamlet near Kanimerla village in Krishna district, has gone up to 16.Illicit liquor tragedy, liquor Death toll, 14, Vijayawada , nation news

Illicit liquor tragedy_Death toll rises to17.GIF

Posted: 01/02/2012 10:25 AM IST
Illicit liquor tragedydeath toll rises to 17

Man-diedక్రిష్ణా జిల్లా మైలవరం తండాల్లో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే... ఉంది. ఆదివారం ఉదయం నుండి మరో 5గురు కల్తీసారాకి బలయ్యారు.దీంతో మృతుల సంఖ్య 17 కి చేరింది. ఈ కుటుంబాల్లో కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది. కల్తీ సారా సేవించిన వారిలో మహిళలు కూడా ఉండటం మరో విషాదం. ఒకవైపు ఈ ఉదంతం జరుతుండగానే నల్లొండ జిల్లాలో కూడా కల్తీ సారాకి ఒకరు బలవ్వడం మరో విషాదం.

సారా తయారీదారులు నిషా కోసం కలిపిన డీఎన్ఎస్ ఇథనాలే అధిక మోతాధులో కలపడం వల్లనే మృత్యుఘోషకు కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి కూడా ప్రకటించారు. మృతులు తాగిన సారా శాంపిల్స్‌ను పరిశోధన కోసం గుంటూరులోని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు పంపారు. కాగా, కల్తీ సారా ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించాయి. ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నాటుసారా తాగి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Voter list in hyderabad to be finalised by 5th jan
Success being measured in wealth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles