Hockey player killed in new year celebration

andhra pradesh,bhaskar,city,clash,hockey,hockey player,ians,jubliee,midnight,new year,new year celebration,player,port,ratnakumar,visakhapatnam,year

Hyderabad, Jan 1 (IANS) A hockey player was stabbed to death early Sunday by his junior with a knife meant to cut a cake to mark the New Year in Andhra.

Hockey player killed in New Year celebration.GIF

Posted: 01/01/2012 01:58 PM IST
Hockey player killed in new year celebration

ఇక్కడి కైలాసపురంలోని శాంతిపురానికి చెందిన హాకీ క్రీడాకారుడు భాస్కరరావు(21) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తోటి ఆటగాళ్లతో కలిసి పోర్టు మైదానంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు. ఇదే వేడుకల్లో పాల్గొనడానికి భాస్కరరావు స్నేహితుడి తమ్ముడు రత్నకుమార్‌ వచ్చారు. ఇరువరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రత్నకుమార్‌ భాస్కరరావును కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన భాస్కరరావును అతడి మిత్రులు పోర్టుజూబ్లీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కరరావు ఆస్పత్రిలో మృతి చెందాడు. 4వ పట్టణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu
Sreeramulu to launch new party on january 15  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles