Dresses reason for rap

Women,rape cases to women in Andhra pradesh,Rape,P Chidambaram,Football,flimsy and fashionable clothing,Andhra Pradesh police chief

Union home minister P Chidambaram on Friday strongly dismissed the remarks made by the Andhra Pradesh police chief, who attributed increase in rape cases to women provoking men by wearing flimsy and fashionable clothing.

Dresses reason for rape.gif

Posted: 12/31/2011 10:43 AM IST
Dresses reason for rap

Girls-dressingమొన్నటికి మొన్న కెనెడా కానిస్టేబుల్ 'వేశ్యల్లాగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకుంటే... అత్యాచారాలు ఎందుకు జరగవు? నిన్న మన రాష్ట్ర డీజీడీ 'అత్యాచారాలు పెరగడానికి మహిళలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం కూడా ఒక కారణం' అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కెనడా కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా నిరసనే కాకుండా ధిక్కారం కూడా కనిపించింది. మహిళలు రోడ్ల పైకి వచ్చి 'మా దుస్తులు, మా ఇష్టం! మధ్యలో మీ కేం సంబంధం' అంటూ యువతీ లోకం నినదిస్తూ.. 'స్లట్ వాక్' పేరిట మహిళలు తమకు నచ్చి న దుస్తులు వేసుకుని రోడ్లపైకి వచ్చారు.

'మగాడి బుద్ధి వంకరైతే.... మేం ముసుగు వేసుకుని తిరగాలా?' అని ప్రశ్నించారు. 'మారాల్సింది మా దుస్తులు కాదు. మీ ఆలోచనలు' అని సూచించారు. 'భారతదేశం మనది.. అమ్మాయిలు, అబ్బాయి సమానం' అని ఒకరు ప్లకార్డ్స్ ప్రదర్శించగా... 'గ్రేప్స్ తినండి. రేప్స్ మానండి' అని మరోచోట నినదించారు. 'అమ్మాయంటే నీ అబ్బ సొత్తు కాదు'... అని ఇంకోచోట కన్నెర్ర చేశారు.
ఎవరి స్వాతంత్రం వారికి ఉంటుంది. వీరు ఇలా నిరసనలు చేయడం సబబే. డీజీపీ, కెనడా కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలు తప్పు అయినా, వీరి వేష ధారణ భారతదేశ సాంప్రదాయాలాకు, సభ్య సమాజానికి భంగం కలిగించే విధంగా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Change in regular programs at tirumal due ot new year
Major events in 2011  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles