Sri lanka illegal mining case

Andhra Pradesh illegal mining, Gali Janardhan Reddy, IAS officer jailed for illegal mining, illegal mining, Obulapuram Mining Company, Y Srilakshmi

A special court on Thursday granted bail to Y. Srilakshmi, a senior Indian Administrative Service (IAS) official in Andhra Pradesh, in the illegal mining case involving Obulapuram Mining Company (OMC) of former Karnataka minister Gali Janardhana Reddy.

CBI files charge sheet.GIF

Posted: 12/28/2011 10:46 AM IST
Sri lanka illegal mining case

Sri-Laxmiఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి పాత్రపై నేరాభియోగాలు రావడంతో అరెస్టయి, బెయిల్ పై విడుదల అయిన విషం తెలిసిందే. అయితే ఈమె పై త్వరలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నట్లు సిబిఐ న్యూఢిల్లీలో వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఓఎంసి, ఎమ్మార్ కేసులను సిబిఐ డైరెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి ఈ కేసులను విచారిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఉన్నారు. లక్ష్మీ నారాయణ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయుతే నేరాభియోగ పత్రం దాఖలు చేయనున్నప్పటికీ ఎప్పుడు దాఖలు చేసేది చెప్పలేమన్నారు. ఒక వేళ నేరాభియోగపత్రం నమోదు చేస్తే మళ్ళీ శ్రీలక్ష్మి జైలుకు వెళతారనే అంటున్నారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lok pal bill passed parliament
Kiran kumar government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles