After four years in jail is amanda knox about to walk free

After four years in jail, is Amanda Knox about to walk free,Knox reveals, in her own words in a letter, Amanda Knox Comes Home,I was sexually harassed in prison

After four years in jail, is Amanda Knox about to walk free

Amanda.GIF

Posted: 12/13/2011 06:13 PM IST
After four years in jail is amanda knox about to walk free

After four years in jail, is Amanda Knox about to walk free

మేం ఆత్మకథలు రాస్తాం అని సెలెబ్రేటీలంటే కోట్లు చెల్లించి హక్కులు  కొనుక్కోవడానికి  సిద్దపడతాయి పబ్లిషింగ్ సంస్థలు.  ఈ ఒప్పందాలు కుదర్చడానికి ఏజెంట్లూ ఉంటారు. రాబర్ట్ బార్నేట్ ఇలాంటి  ఏజెంట్  నెంబర్ వన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా.. బ్రిటన్ మాజీ ప్రధాని  టోనీ బ్లెయిర్..జార్షి బుష్... సారా పాలిన్ లాంటి పెద్దోళ్ల ఒప్పందాలు  కుదిర్చింది ఇతడే.  ఇప్పుడు ఇతగాడే అమందా నాక్స్ అనే అమ్మాయికీ  డీల్ కుదిర్చి ఆమెని  సెలెబ్రెటీల జాబితాలో చేర్చాడు. రాబర్ట్ పుణ్యమాని  అమందా యాబై రెండు కోట్లు సొంతం  చేసుకుంది. ఇంతకీ అమందా ఎవరంటే... ఓ సాదాసీదా కాలేజీ విద్యార్థి.  మరి ఆమెకు ఎందుకింత క్రేజ్ అంటే ఓ సంఘటనే . అమంతా ఐదేళ్ల కిందట  పై చదువుల కోసం ఇటలీలో అడుగు పెట్టింది. అక్కడే ఆమె రూమ్మేట్ హత్యకు గురైంది. అమందానే బాయ్ ఫ్రెండ్ తో కలిసి  ఈ హత్య చేసిందని నిర్ధారించిన కోర్టు 26ఏళ్ల శిక్ష వేసింది. నాలుగేళ్లు శిక్ష అనుభవించాక  హత్య చేసింది  అమందా కాదని తేలింది. దీంతో ఆమెపై  ప్రపంచవ్యాప్తంగా సానుభూతి కురిసింది. అందమైన అమ్మాయి. .. మీడియా అతి ప్రచారంతో బాగా పాపులరైంది. కట్ చేస్తే ’ ఆ సంఘటన గురించి ఆత్మకథగా రాస్తా అనడంతో  బ్లెయిర్, ఒబామాల సరసన చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd feels necessity of information pool in secretariat
Congress mlas hurl chair in odisha assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles