It raids on mahesh babus house

IT raids on Mahesh Babus house. IT, Income, Tax, raids, stars, Nagarjuna, Anushka, Raviteja, on, star, houses, online, news, streaming, Exclusives, Breakings, Free, channels

IT raids on Mahesh Babus house. IT, Income, Tax, raids, stars, Nagarjuna, Anushka, Raviteja, on, star, houses, online, news, streaming, Exclusives, Breakings, Free, channels

IT raids on Mahesh Babus house.GIF

Posted: 12/09/2011 09:34 AM IST
It raids on mahesh babus house

Masheshప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబుకు మరోసారి ఐటి శాఖ దాడుల సెగ తగిలింది. మహేష్ బాబు ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ సమీపంలోని ఆయన ఇంటికి అధికారులు వచ్చి రికార్డులను పరిశీలించి కొన్ని కీలక పత్రాలను సేకరించారు. ఆ సమయంలో మహష్ అక్కడే ఉన్నాడు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.

మహేష్ ఇటీవల నటించిన వాణిజ్య ప్రకటనలకు తీసుకున్న పారితోషికం వివరాలను తెలుసుకున్నారు. మొన్న దూకుడు సినిమాకు భారీగా లాభాలు రావడంతో ఆ నేపధ్యంలోనే ఈ సోధాలు నిర్వహించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ‘దూకుడు’ నిర్మాతల కార్యాలయం పై దాడులు జరిపిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Illegal mining fir against ex cms
Sehwag made record with double century and highest score  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles