N kiran kumar reddy

N Kiran Kumar Reddy, chief minister N Kiran Kumar Reddy Latest News, Photos, Biography, Videos and Wallpapers. chief minister N Kiran Kumar Reddy

N Kiran Kumar Reddy

N Kiran Kumar Reddy.GIF

Posted: 12/02/2011 08:20 PM IST
N kiran kumar reddy

N Kiran Kumar Reddyతెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా కాస్త బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టలేమని తేల్చి చెప్పేశారు. ఒకవేళ తీర్మానం పెట్టినా ఏం జరుగుతుందో అందరికీ తెలుసునంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అన్నారు. అవిశ్వాసంపై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశ పెడితే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని చెప్పారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 108 సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy
Woman ias officer gets bail in mining case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles