Muslims within the 27 per cent quota

Salman Khurshid,reservation,Quota System,Quota for Muslim,OBC quota,Law Minister

The government is considering giving reservation to backward Muslims within the 27 per cent quota fixed for Other Backward Classes.

Muslims among 27 quota for OBCs.gif

Posted: 12/02/2011 05:54 PM IST
Muslims within the 27 per cent quota

muslims-quotaకాంగ్రెస్ ప్రభుత్వం ఏది అమలు చేసినా ఓట్ల కోసమే చేస్తుందనేది ఇప్పడు స్పష్టంగా అర్థం అయ్యింది. 2014 మళ్ళీ అధికారంలోకి రావాలంటే త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలే ముఖ్యం. వీటి కోసం కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతుంది. యూపీఏ ప్రభుత్వం తాజా మరో అంశాన్ని తెర పైకి తెచ్చింది. దేశంలోని వెనుకబడిన ముస్లీంలకు రిజర్వేషన్ కల్పించాలనే కీలక అంశాన్ని లేవనెత్తింది.

ఇన్ని రోజులు రాని ఈ ఆలోచన ఎన్నికలకు ముందు వచ్చందంటే ఖచ్చితంగా ఇది ఎన్నికల కోసమే అని చెప్పవచ్చు. అయితే దీని పై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. ‘‘ఓబీసీలకు ఉన్న 27 శాతం కోటాలో వెనకబడిన ముస్లీంలకు ఒక కోటాను త్వరలోనే కేబినెట్ ముందుకు వస్తుంది. ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ దీని పై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

అయితే దీని పై కొందరు మాత్రం వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ముస్లీం ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. అందుకోసమే ముస్లీంలకు రిజర్వేషన్ పై కేంద్రం తీసుకునే నిర్ణయం కీలమైందని అంటున్నారు. మంత్రి చెప్పినట్లుగా ఎప్పుడు తీసుకుంటామో తెలియదు అన్నాడు కాబట్టి ఎన్నికల మందు ఈ నిర్ణయంతీసుకుంటారని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ఎన్నికల మందే తీసుకుంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman ias officer gets bail in mining case
Cheats in guise of the lord  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles