Dam 999 banned in tamil nadu

Dam 999 banned in Tamil Nadu, Tamil Nadu govt bans screening of movie, banned Dam 999

Are you moving court against your film's ban in Tamil Nadu? ... But I haven't made Dam 999 for Tamil Nadu or about the state's politics.

Dam 999 banned in Tamil Nadu.gif

Posted: 11/29/2011 12:04 PM IST
Dam 999 banned in tamil nadu

Dam 999 banned in Tamil Nadu

వివాదాస్పద ‘డ్యామ్ 999′ చిత్ర ప్రదర్శనపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతున్న ముల్లై పెరియార్ డ్యామ్‌ను ఆధారంగా చేసుకుని నిర్మించిన హాలీవుడ్ చిత్రం “డ్యామ్ 999″ చిత్రాన్ని విడుదల చేయరాదని, తమ విన్నపాన్ని తోసిపుచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి హెచ్చరించిన విషయం తెలిసిందే. “డ్యామ్‌ 999″ చిత్రం విడుదల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇరు రాష్ట్రాల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయని ఆయన నిన్న ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఇప్పటికే ఎండీఎంకే నేత, వైగో, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్‌లు కూడా డిమాండ్ చేశారు.  సోహన్ రాయ్ దర్శకత్వంలో బిజ్ టీవీ నెట్‌వర్క్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘డ్యామ్ 999’.ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ భారతదేశమంతటా విడుదల చేస్తోంది. ఈ కథ విషయానికొస్తే ‘కథ మొత్తం 1975లో రెండు లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొన్న బాంక్టియా ఆనకట్ట కుప్పకూలిన దుర్ఘటన చుట్టూ తిరుగుతుంది. ఇది నూరేళ్లకు పైబడిన ఆనకట్ట మరియు దాని చుట్టూ ఉన్న జనాభాను దృష్టిలో వుంచుకొని నిర్మించారు. కాలంచెల్లిన ఆనకట్టలు తీసుకవచ్చే విపత్తుల గురించి ఈ చిత్రం అందరికి తెలియజేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dengue fever is a disease transmitted by a mosquito
Bharatanatyam to pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles