Cbi begins probe against chandrababu naidu

CBI Collects Documents | Chandrababu Naidu cbi | CBI investigation Chandrababu Naidu | Chandrababu CBI case| Y.S. Vijayamma Chandrababu

The Central Bureau of Investigation (CBI) will begin its preliminary inquiry into the assets of former chief minister N Chandrababu Naidu and 12 others for which it received a direction from the AP High Court recently.According to CBI sources, the preliminary inquiry vide PE 7/2011 was registered on Saturday. The High Court gave the direction to the CBI for the preliminary inquiry acting on a petition filed by YSR Congress honorary president YS Vijayamma. In her petition, she named 13 respondents, including Naidu.

CBI begins probe against Chandrababu Naidu.GIF

Posted: 11/27/2011 11:28 AM IST
Cbi begins probe against chandrababu naidu

chandrababu-naiduటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరుల అక్రమ ఆస్తుల ఆరోపణలకు సంబంధించిన దాని పై చంద్రబాబు, ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా చెప్పబడిన వారిపై (ప్రాథమిక విచారణ నెం. 7-2011) కేసు నమోదు చేసినట్లు సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. హైకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువులోపే విచారణ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కేసు పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సీఐడీ ద్వారా దర్యాప్తు చేయించాలని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. చంద్రబాబు తదితరు పై కేసును కూడా హైదరాబాద్ యూనిట్ కే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో, దీనికి సంబంధించిన కాపీలను హైకోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు.

ఈ కేసు విచారణకు న్యూఢిల్లీతో పాటు సీబీఐ ఇతర యూనిట్లను అనుభవం ఉన్నవారిని రప్పిస్తున్నట్లు సమాచారం. వారు రాగానే బాబు, భువనేశ్వరి, లోకేష్, రామోజీరావు, ఉషోదయ పబ్లికేషన్స్, హెరిటేజ్ ఫుడ్స్, బిల్లీరావు, మురళీమోహన్, సుజనా చౌదరీ, సీఎం రమేష్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayanai will hang pm if i am in rule
Btech students jumps from hostel building in warangal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles