కార్పోరేట్ అసుపత్రులు తమ చేతివాటం ప్రదర్శించి ప్రజల ప్రాణాలతో చెటగాలమాడుతున్న క్రమంలో వాటిపై జాతీయస్థాయిలో ఏదైనా కొత్త సవరణలు తీసుకువస్తారని అశించిన ప్రజలకు నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్.. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను కనబరుస్తున్నామని చెప్పింది. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల ...
కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ లో భాగంగా రైల్వేశాఖకు మునుపెన్నడూ లేని విధంగా కేటాయింపులను ఇచ్చారు. రైల్వేలకు 1.48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన కేంద్రం.. అందులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రం...
కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం సంస్కరణలతో భారత అర్థికవ్యవస్థను గాడినపెట్టిందని నిత్యం శ్రమిస్తుందని, ఈ క్రమంలో పాలసీలోపాల ఇబ్బంది పడుతున్నా ముందుకు దూసుకుపోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఫలితంగా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) పెరుగుతున్నాయని,...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపి పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మానియాకు పెట్టింది పునాదిగా నిలిచిన అయన సొంత రాష్ట్రంలో తన పట్టుకు చావు తప్పి కన్నులోట్టపోయిందన్నట్లుగా చేసిన కాంగ్రెస్.. అక్కడి ప్రజలు అందించిన అదరణతో నూతన జవజీవాలను అందిపుచ్చుకుంది....
యత్రనార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అన్న సూక్తిని భారత దేశం పాటిస్తుంది, అచరిస్తుంది అని ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ప్రధాని మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంస్కృతి, సంప్రాదాయాలు బాసిల్లతున్న చోటే.. పరస్త్రీలపై మోజు పెంచుకున్న రావణాసురులు కూడా...
సాధారణ జీవనశైలితో సామాన్యులలో ఒకడిలా గడుపుతూ.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. ఏమాత్రం గర్వంలేకుండా నిరాడంబర జీవితాన్ని అస్వాదిస్తూ ప్రజల మన్ననలు పోందుతున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సొంత రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. దాదాపుగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా...
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రావోయి చందమామా అంటూ పిలిచే మనవాళ్లు ఇవాళ జాబిల్లిని చూసేందుకు ఎంతగానో వేచి చూశారు. జాబిల్లి కోసం అకాశమల్లే అన్నట్లుగా యావత్ ప్రపంచం వేచింది. ఖగోళంలో సుమారుగా 152 సంవత్సరాల తరువాత అవిష్కృతమైన అద్భుతాన్ని వీక్షించేందుకు...
ఈ మధ్యకాలంలో దొంగలు మరీ పేట్రేగిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలను ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. సాధారణంగా దారిదోపిడీలు, ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడిల నుంచి చైన్ స్నాచింగ్ లు, బ్యాంకుల వద్ద మాటు వేసి క్యాష్ బ్యాగ్ లాక్కుని వెళ్లే...