టాలీవుడ్ యంగ్ హీరో సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత మాదాపూర్ పోలీసులకు దొంగతనం చేశాడని పిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న అతన్ని చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే, కాగా తనపై మోపబడిన...
తల్లిదండ్రులు ఎంటు పిల్లలు మారం చేయడం సహజమే. తాము పట్టుబట్టిన దానినే కావాలని ఏడుస్తారు.. అయినా తల్లిదండ్రులు సహనంతో వారిని సముదాయిస్తారు. లేదా.. వారిని ఊరడించడమో లేక మాటమరిపింపజేసేలాంటి ప్రయత్నాలు చేయడమో చేస్తారు. అప్పటికీ వినకపోతే కొట్టేస్తానంటూ కన్నెరచేస్తారు. కానీ పిల్లాడు...
తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శైలేంద్ర కుమార్ జోషిని సీఎస్ గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో నూతన సీఎస్‌గా జోషిని...
ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డిల వివాహేతర సంబంధం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకున్న పోలీస్ శాఖ సస్పెండ్ కూడా చేసేసింది. తాజాగా వీరి వ్యవహారానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సునీతారెడ్డి...
ఉత్తర్ ప్రదేశ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో పనిపాట లేని పోకిరీ యువకులు సాగిస్తున్న విపరీతాలు అన్ని ఇన్నీ కావు. ఎక్కడ ఏ ఇద్దరు కనబడినా వారి చెంతకేగి ఏ మాత్రం మాటముచ్చట లేకుండా కర్రలతో దాడి చేస్తూ అకృత్యాలకు తెగబడుతున్నారు....
కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ కావటంతో ఆసక్తి నెలకొంది. వ్యవసాయ రంగానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూనే.. మరోవైపు వ్యాపార రంగానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు ఉండొచ్చన్న...
ప్రపంచం మీ గుప్పిట్లో అన్నట్లుగా మారిన నేటి పరిణామాల నేపథ్యంలో ఏదేశమోగినా.. మన భారతీయులు ఘనకీర్తిని చాటుతూ వుంటారు. ఇలా దేశస్థులు విదేశాలకు వలసలు వెళ్లి పేరుప్రఖ్యాతులు అర్జించడం అహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఇటీవల కాలంలో అమెరికా అతరువాత అస్ట్రేలియి భారతీయుల...
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరు.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని అత్యున్నత న్యాయస్థానికి చెందిన సీనియర్ న్యాయమూర్తులు తొలిసారిగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఘటనను మర్చిపోకముందే.. అదే తరహాలో భారత ప్రధాన...