green helps to keep brain active every time | brain active remedies | brain problems tips

Green tea keeps brain active everytime health tips remedies

green tea benefits, green tea brain remedies, brain active tips, health tips, green tea making tips, green tea health tips, healthy remedies, healthy drinks

green tea keeps brain active every time health tips remedies : According to the recent researches it has been cleared that green tea helps to keep brain active every time.

గ్రీన్ టీ తాగండి.. మెదడును చురుగ్గా వుంచుకోండి..

Posted: 11/05/2015 01:06 PM IST
Green tea keeps brain active everytime health tips remedies

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో నిరంతర పని ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరూ నీరసించిపోతారు. ఉదయం చురుగ్గా వున్నప్పుటికీ.. సాయంత్రినికల్లా పూర్తిగా డీలా పడిపోతుంటారు. అలాంటి సమయాల్లో మెదడు చురుగ్గా పనిచేయదు. కేవలం ఇటువంటివారే కాదు.. మరికొందరు తమకు జ్ఞాపకశక్తి లోపించిందంటూ బాధపడుతుంటారు. విద్యర్థుల నుంచి మధ్యవయస్కులవారిదాకా ఈ తరహా సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారికోసం నిపుణులు ఓ మెరుగైన సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

గ్రీన్ టీ తాటినప్పుడు మెదడులోని నాడీకణాల మధ్య సమన్వయం పెరుగుతుందని, తద్వారా మెదడు చురుగ్గా ఉండడం సాధ్యమవుతుందని తేలింది. దీనివల్ల జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బాసెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. గ్రీన్ టీ తాగిన వెంటనే ఫలితం కనిపిస్తుందని, అలసట దూరం అవుతుందని.. తద్వారా ఉత్సాహం పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా, ఆరోగ్యంగా ఉన్న కొంతమందికి గ్రీన్ టీ ఇచ్చి, ఈ తర్వాత కొన్ని పజిళ్లను పరిష్కరించమని చెప్పారు. వారు ఆ పజిళ్లను పరిష్కరిస్తున్న సమయంలో.. వారి మెదడులో జరిగిన మార్పులను ఎమ్ఆర్ఐ ద్వారా పరిశీలించారు. మెదడులోని ఫ్రంటల్, పెరిటల్ ప్రాంతాల్లో నాడీకణాల (న్యూరాన్ల) మధ్య సమన్వయం పెరిగిందని ఈ పరిశీలనలో తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. గ్రీన్ టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని తేలింది.

అయితే.. గ్రీన్ టీని పరిమితిగా తాగితే మంచిదని సూచిస్తుంటారు. గ్రీన్ టీలో వుండే సహజ ఔషధాలు ఆరోగ్యాన్ని మెరుగుపచడంతోపాటు మెదడును చురుగ్గా వుండేలా చేస్తుందని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. రోజుకు కేవలం రెండుసార్లు తీసుకుంటే శ్రేయస్కరమని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : green tea benefits  healthy remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more