దక్షిణాదిలో నడుము, నాభి అందాల ప్రదర్శనతో మంచి పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. కెమెరా ముందు కురచ దుస్తులతో నటించేందుకు గాని, తడిపొడి దుస్తుల అందాలతో తమకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో ఆన్ లిప్ టు లిప్ ముద్దులకు, బికినీలకు దూరంగా ఉంటానని, నటిగా తనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని ఎప్పటికీ దాటనని, తాను ఆన్ లిప్ టు లిప్ ముద్దులకు, బికినీలకు దూరంగా ఉంటానని తమన్నా చెబుతోంది. తాను బికినీలోను కనిపించలేదని, కనిపించనని, ముద్దుకు కూడా దూరంగా ఉంటానని చెప్పారట. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తానని, అభిమానులను అలరించే సినిమాల్లో నటిస్తానని చెప్పింది. ఒకవేళ ఎవరైనా అలాంటి సీన్లలో నటించమంటే నిర్మొహమాటంగా చేయనని, ఎంత పెద్ద అవకాశన్నైనా వదులుకుంటానని చెబుతుంది. టాలీవుడ్ లో నాభి, నడుము అందాలు ఆరబోయంగా లేనిది, బాలీవుడ్ కి వస్తూ వస్తూనే ఇన్ని ఆంక్షలు పెడితే ఎవరు అవకాశాలు ఇస్తారని సినీ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more