Kareena to do 4 item songs in her upcoming film

Kareena Kapoor, Saif Ali Khan, Karan Johar, Kareena Kapoor in item songs, Kareena Kapoor perform item sogns

Kareena Kapoor is set to perform item numbers in her next! She will do 4 item numbers in the film

Kareena to do 4 item songs in her upcoming film.png

Posted: 02/19/2013 03:49 PM IST
Kareena to do 4 item songs in her upcoming film

kareena-_kapoor-item-songs

బాలీవుడ్ సినీ ప్రపంచం లో తిరుగు లేని తార, నటనకీ, గ్లామర్ కి పెట్టింది పేరు, కరీనా కపూర్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ చెల్లెలిగా, కపూర్ కుటుంబం వారసురాలిగా, సినీ ప్రస్తానం ప్రారంభించిన కరీనా, ఆనతి కాలం లో నే తనకంటూ ప్రత్యెక గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో వైవిద్యభరితమైన సాహసోపూరితమైన పాత్రలను పోషించి, ఆఫర్లు, అవార్డ్లు, రేవార్డ్లు అందుకుంది. తన కన్నా 10 సంవత్సరాలు పెద్దవాడైన సైఫ్ తో ప్రేమాయాణం సాగించి వార్తల్లో నిలిచింది. సైఫ్ తో పెళ్లి తరువాత కూడా, పాత్రల ఎంపిక లో, నటనలో ఏ మాత్రం జోరు తగ్గించకుండా, ముందుకు దూసుకుపోతోంది.

kareena-kapoor

ఇటు హీరోయిన్ గానే కాక, అటు ఐటం భామ గా కూడా, కరీనా సుప్రసిద్ధం. తన సినిమాల్లో తానె ఐటం సాంగ్స్ పై నర్తించడం కూడా చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది కరీనా. తన తాజా చిత్రం, 'గోరి తేరే ప్యార్ మే' లో ఏకంగా 4 ఐటం సాంగ్స్ పై నర్తించబోతోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'ఏక మే ఔర్ ఏక తు' జంట కరీనా - ఇమ్రాన్ ఈ సినిమాలో కూడా కలిసి నటించబోతున్నారు. తాజాగా కరీనా ఈ సినిమాలో హీరోయిన్ గానే కాక, ఐటం భామగా కూడా, అది కూడా ఒకే చిత్రం లో 4 పాటల్లో కనిపించబోతుందన్న విషయం బయట పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mallika sherawat dirty politics saree
Tamanna full concentration on bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more