Directors special intrest for anchor vj lasya

Directors special intrest for Anchor VJ Lasya, TV Anchor VJ Lasya, Telugu TV Anchor VJ Lasya,TV Anchor, VJ Lasya

Directors special intrest for Anchor VJ Lasya, TV Anchor VJ Lasya, Telugu TV Anchor VJ Lasya,TV Anchor, VJ Lasya

Directors special intrest for Anchor VJ Lasya.png

Posted: 01/02/2013 05:40 PM IST
Directors special intrest for anchor vj lasya

VJ-Lasya

ఇండస్ట్రీలో కొద్దిగా ఫ్రెష్ గా ఏ అమ్మాయి కనిపించినా మన దర్శక నిర్మాతలు వాళ్ళతో చేసేదాక వదిలి పెట్టరు. వారికి ఇష్టం లేకున్నా మరీ పట్టుబట్టి, మభ్యపెట్టి ఒప్పించేస్తారు. ముఖ్యంగా మనవాళ్లు టీవీ యాంకర్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. బుల్లి తెరకు ఎవరైనా కొత్తగా యాంకరింగ్ కి వచ్చి, ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటే చాలు... ఆ అమ్మడుకి మన వాళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి పనికానిస్తారు. తాజాగా బుల్లితెర ప్రేక్షకులను తన హావభావాలతో ఆకట్టుకుంటున్న విజె లాస్య కోసం మన టాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తున్న లాస్య పై మనవారి కన్నుపడింది. దీంతో చిన్నచిన్న దర్శక నిర్మాతలు నిన్ను హీరోయిన్ గా చేస్తాం అని ఆమె చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. గతంలో కూడా ఎంతో మంది యాంకర్లకు కూడా ఇలాంటి ఆశ చూపి, అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేసి, వారి కెరియర్ తో ఆడుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాకు వస్తే... జాన్సీ నుండి ఉదయ భాను వరకు, వంట ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర పై మెరిన కలర్స్ స్వాతి నుండి ఇప్పటి రేష్మి వరకు ఇలా చాలా మందిని వాడుకొని వదిలేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వారు అటు పూర్తి స్థాయి హీరోయిన్ గా కాకుండా, పూర్తి స్థాయి యాంకర్ గా కాకుండా పోతున్నారు. చివరకు ఉదయభాను లాంటి వాళ్ళు ఐటెం పాప అవతారం ఎత్తారు. ఇప్పుడు లాస్యని తమ లాజిక్కులతో బుల్లో వేసుకొని తరువాత వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kim kardashian is pregnant
Rekha item song in new year party at bhimavaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more