విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు బాలీవుడ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి తన అద్రుష్టాన్ని ‘లక్ ’ సినిమా ద్వారా పరీక్షించుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అన్ లక్కీ గాళ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మంచ అవకాశాలే పట్టి పెద్ద సినిమాల్లో నటించినా ఆశించినంత విజయం దక్కలేదు. కానీ పోయిన సంవత్సరం పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించి మంచి హిట్ కొట్టిన తరువాత ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు మూడు నాలుగు సినిమాల్లో, హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ఈ భామ ఇంత వరకు హోమ్లీ గా కనిపిస్తూ తన అందాలను తెర చాటునే ఉంచింది. కానీ ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తున్న ‘బలుపు ’ సినిమాలో తన కత్తిలాంటి అందాలను మొహమాటం లేకుండా ఆరబోస్తుందట ఈ భాగ్యలక్ష్మి. ఆ చిత్ర యూనిట్ వర్గాల సమాచారం పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల ప్రదర్శన చేయడమే కాకుండా, ఒక సీన్లో బికినీ కూడా వేసిందని అంటున్నారు. మరి వారు అంటున్నట్లుగా ఏమాత్రం అందాలు ఆరబోసిందో, ఆ అందాలు ప్రేక్షకులకు విందు చేస్తాయో లేదో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more