Eye feasting tsr national cine awards at hyderabad

tsr cine awards, hyderabad shilpa kala vedika, t subbi ramireddy, chiranjeevi, sridevi, akkineni nageswara rao

eye feasting tsr national cine awards at hyderabad

తారలన్నీ దిగివచ్చి తళుక్కుమన్న వేళ

Posted: 04/21/2013 11:00 AM IST
Eye feasting tsr national cine awards at hyderabad

హైద్రాబాద్ శిల్పకళావేదికలో నిన్న రాత్రి తారలన్నీ దిగివచ్చి తళుక్కుమన్నాయి.  ఉత్తరాది తారలు, దక్షిణాది తారలూ, ప్రస్తుతం వెలుగుతున్న తారలు, ఒకప్పుడో వెలుగు వెలిగిన తారలు ఒక్కసారిగా కనువిందు చేసాయి.  2011, 2012 సంవత్సరాలకు టిఎస్ఆర్ జాతీయ సినీ పురస్కారాల వేడుక రమణీయంగా జరిగింది. 
సినీ రంగ పెద్దల చేతులమీదుగా వాళ్ళంతా పురస్కారాలు అందుకోవటం, మధ్య మధ్య సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం రంగులీనింది.  ఈ కార్యక్రమ రచన, నిర్మాణం, దర్శకత్వ పాత్రలను పోషించిన సుబ్బిరామిరెడ్డి కృషిని ప్రతి ఒక్కరూ పొగిడారు. 
కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమం, చిరంజీవి, శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావులు దీప ప్రజ్వలనతో ప్రారంభమైంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles