6 romance tips for summer

Melted chocolates: After reading the name, you start imagining! Chocolates can be a great aphrodisiac. Use it sensually and get into the mood for making love in any season! These are few summer aphrodisiacs which can be great to beat the heat and also revive the mood for making love

Melted chocolates: After reading the name, you start imagining! Chocolates can be a great aphrodisiac. Use it sensually and get into the mood for making love in any season! These are few summer aphrodisiacs which can be great to beat the heat and also revive the mood for making love

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం

Posted: 07/05/2013 11:26 AM IST
6 romance tips for summer

6_Sex_Tips_for_Summer2

Sex_Tips_for_Summer1ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే మూడు నెలలు గడిచి పోయాయి. మార్చి వెళ్ళి పోయి ఏప్రిల్ వచ్చేసింది. అంటే సమ్మర్ వచ్చేసిందన్న మాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఏకాలంలోనైనా సెక్స్ అనేది ఒక నూతన వసంతం. మరి అలాంటి సెక్స్ ని వేసవిలో అంతగా ఎంజాయ్ చేయలేరు. బయటి ఉష్టోగ్రతలకు చాలా మంది అలసి... రాత్రి చల్లబడే సరికి బెడ్ రూం లో సొలసి పోయి సెక్స్ ని ఎంజాయ్ చేయలేదు. అటు వంటి వారికి ఇంటిలో ఎండ వేడికి చల్లబడటమేకాక రాత్రయ్యేసరికి బెడ్ పై ఆనందంగా అనుభవించేయాలంటే కొన్ని చిట్కాలు చూడండి.

పుచ్చకాయ - పుచ్చకాయలో వయాగ్రా మందులోని పదార్ధాలున్నాయని చెపుతూంటారు. ఇది సహజంగా కామాన్ని పెంచే పండు. దీనిలో వుండే అర్జినైన్ అనే ఎమినో యాసిడ్ రసికతను పెంచుతుంది. కనుక ఈ వేసవిలో పుచ్చకాయలు తిని మీ రతి సామర్ధ్యం పెంచుకోండి. Sex_Tips_for_Summer3

టమాటాలు - ఎర్రటి టమాటాలను ‘ లవ్ ఆపిల్’ అని కూడా అనటం వినేవుంటారు. రతి సామర్ధ్యం పెంచేవాటిలో టమాటా ఒక పండు. పురుషుల వీర్యం నాణ్యత కూడా దీనితో పెరుగుతుంది. సలాడ్ గా తింటే రుచిగా వుంటుంది. ప్రయోజనం అధికం.

మింట్ కాక్ టెయిల్ - మింట్ ని మౌత్ ఫ్రెషనర్ గా అంటే తాజా శ్వాస కొరకు వాడతారు. ప్రత్యేకించి ఇది మహిళలలో మంచి మూడ్ తెప్పిస్తుంది. కనుక దీనితో మింట్ కాక్ టెయిల్ తయారు చేసికొని సిప్ చేయండి. ఆల్కహాల్ కూడా తగుమాత్రంగా ఈ సమయంలో మీ కామ కోర్కెలను పెంచుతుంది.

Sex_Tips_for_Summer2కీరదోస - వేసవిలో విరివిగా దొరికే కీరదోస కూరగాయతో మీ మూడ్ చల్లబరచుకోండి. రాత్రయ్యేసరికి రతికి సిద్ధం చేస్తుంది.
కరిగిన చాక్లెట్ల్ లు - వింటేనే నోరూరిపోతుంది. ఏ సీజన్ లో అయినా సరే ప్రేయసి పక్కనేవుండి చాక్లెట్ నోట్లో వేస్తే...రాత్రంతా ఇక జాగరణే.

ఈ చిట్కాలు పాటించండి... వేసవిలో సెక్స్ ని శీతాకాలం లాగా చల్లగా మార్చుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Smart tips for brain fitness which will reduce pressure

    పంచతంత్ర... బ్రెయిన్ ఫిట్నెస్ మంత్ర

    Sep 16 | ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్న మానవులందరూ.. మల్టీ టాస్కింగ్ అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఒకవైపు కుటుంబకార్యకలాపాలతోపాటు మరోవైపు ఆఫీసు ఒత్తిళ్లను భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నవాళ్లే ఎక్కువమంది వున్నారు. అయితే ఇలా... Read more

  • Romantic positions

    నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది

    Jul 05 | నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే... మొక్కుబడి తంతులా... తూ...తూ... మంత్రంలా ఆ.. కార్యాన్ని జరుపుకుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా ట్రై... Read more

  • 3 sex tips for setting the mood at men

    మీ భాగస్వామితో రతిలో

    Jul 05 | మీ భాగస్వామితో రతిలో పాల్గొనాలని ఉండి కూడా మీరు రతిలో పాల్గొన లేక పోతున్నారా ? అయిత ఈ మూడు పద్దతులు ట్రై చేసి మూడ్ తెచ్చుకోండి. పురుషుడు పైన - పురుషుడికి ఇది... Read more