కొంత మంది పురుష పుంగవులు రోజంతా అలసిపోయి ఇంటికి వెళతారు. అలాంటి వారు తన భాగస్వామితో శ్రుంగారంలో పాల్గొనడానికి అంతగా ఆసక్తి చూపరు. అలాంటప్పుడు తన భాగస్వామి తన భర్తను ఎలా లొంగదీసుకోవాలనే అంశం పై నిపుణులను సంప్రదిస్తే....
భర్త ఇంటిలోకి వస్తున్న విషయాన్ని గమనించండి. ఒకవేళ అది తెలియకపోతే.. చిన్నపాటి మెసేజ్ పంపండి. లేదా ఫోన్ చేసి ఇంటికి ఎపుడు వస్తారని అడగండి. అలా భర్త రాకను పసిగట్టి.. అతనిని రెచ్చగొట్టేలా ఉండే డ్రెస్‌లను వేయండి. ఆ దుస్తులు సులభంగా తీసివేయగల బటన్లు లేదా లేసులు వుండి అందాలు కొద్దిపాటిగా కనపడేవిగా ఉంచుకోండి.
రోజు కంటే మరింత సెక్సీగా కనపడేటందుకుగాను హై హీల్స్ వేయండి. పడక గదిని చక్కగా అలంకరించండి. కొద్దిపాటి సువాసనలు వెదజల్లే కొవ్వొత్తిని వెలిగించండి. నగ్నత్వాన్ని ప్రదర్శించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించే సంగీతం పెట్టండి.
అతను ఇంట్లోకి అడుగుపెట్టేటప్పటికి మీరు కనపడకుండా దాక్కోండి. అతను ఇంట్లోకి రాగానే గది తలుపు తీసి వయ్యారంగా నడచుకుంటూ దగ్గరకు చేరండి. బెడ్ రూమ్ పనికి సిద్ధం కమ్మని చెవిలో గుసగుసలాడండి. భర్తతో కొద్దిపాటి సరసానికి మీ స్కార్ఫ్ ని ఉపయోగించండి. అతని మెడ చుట్టూ దానిని వేసి మీ దగ్గరకు లాక్కోండి. ఈవిధంగా చేస్తే అతను రెచ్చిపోవడం ఖాయం.
(And get your daily news straight to your inbox)
Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more
Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more
Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more
Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more
Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more