Jhajharia, Sardar Singh recommended for Khel Ratna రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు వారిద్దరి పేర్లు..

Paralympian devendra jhajharia hockey player sardar singh recommended for khel ratna

devendra jhajharia, sardar singh, Khel Ratna Award, Arjuna Award, hockey, Paralympian, Rajiv Gandhi Khel Ratna Award, sports news, sports, cricket, latest news, latest sports news

Devendra Jhajharia today became the first paralympian to be recommended for India's highest sporting honour -- the Rajiv Gandhi Khel Ratna -- along with celebrated former hockey captain Sardar Singh.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు వారిద్దరి పేర్లు..

Posted: 08/03/2017 06:44 PM IST
Paralympian devendra jhajharia hockey player sardar singh recommended for khel ratna

క్రీడాకారులకు లభించే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు పారా ఒలంపియన్ దేవేంద్ర ఝఝారియాతో పాటుగా దేశ హాకీ జట్టు విజయాలలో సుదీర్ఘకాలంగా కీలకభూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్థార్ సింగ్ పేర్లను సిఫారుసు చేశారు. తొలిసారిగా పారా ఒలంపిక్స్ కు చెందిన క్రీడాకారుడి పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయడం విశేషం. గతంలో ఎన్నడూ పారాఒలంపిక్స్ విభాగానికి చెందిన క్రీడాకారుడి పేరును కనీసం ప్రపోజల్ వరకు కూడా రాలేదు. అయితే ఈ సారి ఝఝారియాతోపాటు సర్దార్ సింగ్ పేరును కూడా సిఫార్సు చేయడం గమనార్హం
 
ఈ మేరకు గురువారం అవార్డుల సెలక్షన్ కమిటీ పలువురు ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసింది. ఇందులో ఇద్దరి పేర్లను ఖేల్ రత్నకు సిఫారుసు చేయగా, మరో 17 మందిని అర్జున అవార్డుల జాబితాలో చోటు కల్పించారు. అర్జునకు  సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర్ పుజరా, హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeamIndia  Virat Kohli  india vs sri lanka  cheteshwar pujara  ajinkya rahane  cricket  

Other Articles