Woman claims ex Sunderland footballer Cabral raped her twice

Ex sunderland footballer cabral charged with raping woman twice

court, claims, victim, rape charge, rape, accused, cabral, sunderland, nightclub, Cabral, Sunderland Footballer, Premiership footballer, Adilson Tavares Varela

A woman said she was raped twice by a Premier League footballer after being invited back to his flat, a jury heard.

కాబ్రాల్ పై అత్యాచార అరోపణలు.. కోర్టుకు హాజరు..

Posted: 04/26/2016 07:46 PM IST
Ex sunderland footballer cabral charged with raping woman twice

కలిసేందుకు వెళ్లినందుకు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ తనపై రెండుసార్లు లైంగికదాడి చేశాడని 21 ఏళ్ల మహిళ సుందర్ లాండ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ కాబ్రాల్ పై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు ఆయన హల్ క్రౌన్లో కోర్టుకు హాజరయ్యారు. కాబ్రాల్ అసలు పేరు అడిల్సన్ తావెరిస్ వరేలా. స్విట్జర్లాండ్కు చెందిన ఈ ప్రీమియర్ లీగ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్. బాధితురాలు కోర్టుకు తెలిపిన ప్రకారం న్యూక్యాజిల్లోని నైట్ క్లబ్కు రాత్రి కలిసేందుకు కాబ్రాల్ గత ఏడాది రమ్మన్నాడు. దాంతో ఆమె తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది.

అనంతరం ఆమె తప్ప తన స్నేహితురాళ్లు వీఐపీ గదిలో కూర్చుని పీకల వరకు తాగారు. మందుకోసమే అతడు దాదాపు రూ.1,16,092 ఖర్చుచేశాడు. అక్కడే క్లబ్బులో ఫుల్లుగా డాన్స్ చేశారు. అనంతరం నుంచి అతడి ప్రైవేటు నివాసానికి ఓ కారు తీసుకొని వెళ్లారు. స్నేహితురాళ్లు వాష్ రూమ్కు వెళ్లగా బాధితురాలిని మాత్రం తన బెడ్ రూంకు తీసుకెళ్లి కూర్చొబెట్టాడు. అనంతరం మందు తాగుతావా అని అడిగాడు. అలవాటు లేదని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించాడు. తనకు ముందునుంచే అలవాటు లేదని చెప్తుండగానే అతడు ఆమెపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, ఈ క్రీడాకారుడు మాత్రం ఆమె ఆరోపణలు తప్పని చెప్తున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cabral  Sunderland Footballer  Premiership footballer  rape  court  

Other Articles