Yasir Shah becomes fastest to 200 Test wickets 82 ఏళ్ల రికార్డును తిరగరాసిన పాక్ బౌలర్..

Yasir shah fastest to 200 test wickets breaks 82 year record

Yasir Shah shoe, Pakistan vs New Zealand, Abu Dhabi Test, Sarfraz Ahmed, Yasir Shah run out, Pakistan cricket team, cricket news, New Zealand Test cricket UAE, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Pakistan's leg-spinner Yasir Shah became the fastest cricketer to take 200 Test wickets, breaking an 82-year-old record on the fourth day of the third Test against New Zealand.

82 ఏళ్ల రికార్డును తిరగరాసిన పాక్ బౌలర్..

Posted: 12/06/2018 06:40 PM IST
Yasir shah fastest to 200 test wickets breaks 82 year record

క్రికెట్ లో రికార్డులు బ్రేక్ చేయడం కామన్. అయితే ఏకంగా 82 ఏళ్లనాటి రికార్డును బద్దులుకొట్టి చరిత్రను తిరగరాయడం అంటే మాత్రం ఆశామాషీ కాదు. ప్రపంచ క్రికెట్ లోని అనేకమంది మహామహులు ఈ రికార్డుకు చేరువైనా.. దానిని మాత్రం తిరగరాయలేకపోయారు. అలాంటిది ఈ రికార్డును సునాయాసంగా చేరకున్నాడు ఓ బౌలర్. చరిత్రను తిరగరాసిన ఈ బౌలర్ మరెవరో కాదు మన దాయాది దేశం పాకిస్తాన్‌ కు చెందిన లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్ షా.  అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.

న్యూజిలాండ్‌ తో మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ లో యాసిర్‌ షా ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు విలియమ్‌ సోమర్‌ విల్లేను ఔట్‌ చేయడంతో యాసిర్‌ షా రెండొందల వికెట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు. యాసిర్‌ షా 33వ టెస్టుల్లోనే రెండొందల వికెట్లు సాధించి, కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే 82 ఏళ్ల రికార్డును యాసిర్‌ షా బద్ధలు కొట్టాడు. 1936లో ఆసీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ క్లారీ గ్రిమ్మెట్‌ రెండొందల వికెట్‌ ను 36వ టెస్టులో సాధించాడు.

ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమం కాగా, దాన్ని యాసిర్‌ షా బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌ తో మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ లో మూడు వికెట్లు సాధించిన యాసిర్‌.. రెండో ఇన్నింగ్స్‌ లోనూ అదే తరహా ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. నాల్గో రోజు ఆటలో ఇప్పటివరకూ రెండు వికెట్లను తీశాడు. అయితే ఈ రికార్డును బద్దలుకొట్టే అరుదైన ఛాన్స్‌ను అశ్విన్ చేజార్చుకున్నాడు. రెండేళ్ల క్రితం 200వ వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్.. 37 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yasir Shah  Pakistan  82 years record  New Zealand  Abu Dhabi Test  sports  cricket  

Other Articles

 • Twitter left in splits as shoaib malik clatters his own stumps

  నెట్టింట్లో షోయబ్ మాలిక్ ట్రోల్.. గుడ్ హిట్.. వికెట్..!

  May 18 | పాకిస్థాన్‌ జట్టు సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో షోయబ్ ఔటయిన విధానమే ఇందుకు కారణం. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో... Read more

 • Kedar jadhav declared fit for 2019 world cup to travel to england

  టీమిండియా ప్రపంచకప్ జట్టులోకి కేదర్ జాదవ్..

  May 18 | ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో అతడు మైదానంలో విలవిల్లాడాడు.... Read more

 • Harbhajan singh wants to see ms dhoni slaughter bowlers at icc world cup 2019

  ప్రపంచకప్ లో ధోని విధ్వంసమే.. స్వేచ్ఛనివ్వండీ..!

  May 18 | టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.  టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై క్రికెట్... Read more

 • Icc cricket world cup 2019 ganguly predicts india pakistan outcome

  వరల్డ్ కప్ ఫైనల్స్ ఆ రెండు జట్ల మధ్యే: సౌరవ్ గంగూలీ

  May 15 | 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీ... Read more

 • Icc cricket world cup 2019 virat kohli defends picking dinesh karthik over rishabh pant

  పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్.. ఎందుకంటే..

  May 15 | ఐపీఎల్ లో మంచి ఫామ్ లో వున్న ఇండియన్ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి తోడుగా ప్రపంచ కప్ లో టీమిండియా రెండో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్... Read more

Today on Telugu Wishesh