India to tour Ireland for T20Is ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా...

India to tour ireland for two match t20i series

India vs South Africa 2018, India vs South Africa, India vs ireland, BCCI, sion mills, ICC World T20, Dublin, Belfast, Virat Kohli, Vernon Philander, South Africa cricket team, Jasprit Bumrah, India Cricket team, Bhuvneshwar Kumar, AB de Villiers, Cape Town Test, sports news, sports, cricket news, cricket

The Indian cricket team will travel to Ireland to play two T20Is prior to their tour of England in July. The two T20Is will be held in Dublin on June 27 and June 29, 2018, stated a BCCI release.

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా సుదీర్గకాలానికి..

Posted: 01/10/2018 09:16 PM IST
India to tour ireland for two match t20i series

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో భారత్ డబ్లిన్‌లో రెండు టీ-20లు ఆడనుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 27 నుంచి 29 వరకు ఐర్లాండ్‌తో ఈ మ్యాచ్‌లు జరుగన్నట్లు తెలిపింది. 2007లో తొలిసారిగా భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించింది.

అప్పుడు బెల్‌ఫాస్ట్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. కానీ ఇప్పటివరకు ఐర్లాండ్ జట్టుతో 2009 ఐసీసీ ప్రపంచకప్‌లో ఒక టీ-20 మాత్రమే ఆడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో కే‌ప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్ట్‌లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs ireland  Virat Kohli  BCCI  sion mills  ICC World T20  Dublin  Belfast  cricket  

Other Articles

 • India vs south africa fans unimpressed with arrogant virat kohli in the presser

  విరాట్ కోహ్లీకి నెట్ జనుల చురకలు..

  Jan 18 | సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం కారణాలను విశ్లేషించి మీడియా సమావేశంలో వాటిని వివరించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెట్ జనులు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అందుకు కారణం మీడియా... Read more

 • Virat kohli sweeps icc awards 2017 named cricketer of the year

  రికార్డుల రారాజును వరించిన ఐసీసీ అవార్డులు..

  Jan 18 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.... Read more

 • Pandya keeps making mistakes not worthy to be compared with me kapil dev

  తప్పులు రిపీట్ అయితే పాండ్యాను నాతో పోల్చకండి

  Jan 18 | భారత క్రికెట్‌ దిగ్గజ అల్ రౌండర్ కపిల్ దేవ్ తో హార్దిక్‌ పాండ్యను పోల్చిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగిన టెస్టులో 93 పరుగులతో రాణించిన... Read more

 • Ms dhoni shouldn t have quit test cricket feel sunil gavaskar

  ధోని టెస్టు క్రికెట్ కు వీడ్కొలు పలకాల్సింది కాదు..

  Jan 17 | దక్షిణాఫ్రికా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సఫారీలు నిర్ధేశించిన 286 టార్గెట్ ను చేధించే క్రమంలో భారత ఆటగాళ్లు విఫలం కావడంతో విమర్శలను ఎదుర్కోంటున్నారు. అయితే ఈ పరిణామాలను మూడో రోజు అటలోనే టీమిండియా మాజీ... Read more

 • India vs south africa 2nd test lungi ngidi s 6 39 guides sa to series win vs ind

  విరాట్ సేన కల చెదిరింది.. సిరీస్ చేజారింది..

  Jan 17 | ప్రపంచ రికార్డును అందుకోవాల్సిన తరుణంలో.. చెత్త రికార్డులను మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై అందులోనూ పేస్ పిచులపై అడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామని ధీమాను వ్యక్తం చేసి సఫారీ గడ్డపైకి వెళ్లిన టీమిండియా.. అత్యంత చెత్త... Read more

Today on Telugu Wishesh