BCCI provides business-class comfort for Team India హోం సిరీస్ ప్రయాణాలకు కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు

Indian cricket team to fly business class during home series as well

Team India, home series, ecomomy class, business class, Lodha Committee, BCCI, business class, India vs Sri Lanka, sports news, sports, Cricket news, latest sports news, latest cricket news, cricket

Reportedly, the players have been facing problems while flying within the country, with some complaining about selfie requests from fellow passengers and less leg space (in economy class).

హోం సిరీస్ ప్రయాణాలకు కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు

Posted: 11/13/2017 05:51 PM IST
Indian cricket team to fly business class during home series as well

టీమిండియా క్రికెటర్ల మొరను ఎట్టకేలకు బిసిసిఐ అలకించింది. వారికి ఇవాళ తీయటి కబురును అందించింది. జస్టిస్ లోథా కమిటీ సిఫార్పులు అమల్లోకి వచ్చిన తరువాత నుంచి దేశీయంగా .జరిగే సిరీస్ లలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సిన సమయాల్లో క్రికెటర్లు ఎకానమీ క్లాస్ ద్వారానే ప్రయాణించాల్సి వచ్చేది. అయితే ఎకానమీ క్లాస్ ప్రయాణాలతో తాము అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని క్రికెటర్లు గత కొన్నేళ్లుగా బిసిసిఐ దృష్టికి తీసుకెళ్తునే వున్నారు.

ఎకానమీ క్లాస్ ప్రయాణాల్లో తాము తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నామని, తోటి ప్రయాణికుల్లో చాలా మంది తమను సెల్పీల పేరుతో తమ స్థానాల వద్దకు రావడం.. దీనికి తోడు కుదరని చెప్పిన పక్షంలో అక్కడే నిల్చుని వారికి వారే సెల్పీలు తీసుకోవడం.. చేశారని ఇప్పటికే పలువురు క్రికెటర్లు బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. దీినిక తోడు ఈ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు తమ కాళ్లు పెట్టుకోవడానికి కూడా అనువుగా స్థలం లేదని కూడా తెలిపారట. దీంతో విదేశాల్లో పర్యటనలకు సమకూర్చే విధంగా తమకు దేశీయంగా కూడా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు కల్పించాలని కోరారు.

టీమిండియా క్రికెటర్లు ఎదుర్కోంటున్న సమస్యలను పరిశీలించిన బిసిసిఐ ఎట్టకేలకు వారి మొరను అలకించింది. ఇక నుంచి దేశీయ ప్రయాణాలకు కూడా బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ స్పష్టం చేసింది. స్వదేశంలో మ్యాచ్ లు జరిగే సమయంలో ఇక అటగాళ్లు బిజినెస్ క్లాస్ లోనే పర్యటించేందుకు ఇటీవల జరిగిన సీఓఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సీకే ఖన్నా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Lodha Committee  BCCI  business class  India vs Sri Lanka  Cricket  

Other Articles

 • India vs west indies lokesh rahul flops with the bat again

  విండీస్ తో రెండో టెస్టులోనే కేఎల్ రాహుల్..

  Oct 13 | హైదరాబాద్ వేదికగా, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలం అయ్యాడు. విండీస్ తో అడుతున్న రెండో... Read more

 • West indies all out for 311 chase shines with century

  రెండో రోజున చాపచుట్టేసిన విండీస్..

  Oct 13 | హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి తొలి ఇన్నింగ్స్ ను ముగించేసింది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో... Read more

 • India vs windies 2018 ticket prices reduced in vizag to attract fans

  విశాఖ వన్డేకు భారీగా తగ్గిన టికెట్ ధరలు..

  Oct 10 | భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా..... Read more

 • Virat kohli meets akhil akkineni at annapurna studios

  అన్నపూర్ణ స్టూడియోలో కోహ్లీ.. అఖిల్ తో ముచ్చట్లు

  Oct 10 | టీమిండియా కెప్టెన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నటుడు అక్కినేని అఖిల్ తో ముచ్చటించారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో విండీస్ తో రెండో టెస్టు సందర్భంగా హైదరాబాద్ కు... Read more

 • India vs west indies odi squad ms dhoni s cover virat kohli s workload key issues

  విండీస్ తో వన్డేలకు పంత్.. ధోని ఔట్.?

  Oct 10 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ కోసం త్వరలోనే జట్టుని... Read more

Today on Telugu Wishesh