Shane Warne to coach Rajasthan Royals in IPL 2018

Shane warne to coach rajasthan royals in 2018 edition of ipl

coach, shane warne, Rahul Dravid, rajasthan royals, shane warne to coach royals, ipl 2018, ipl 11, indian premier league, csk, chennai super kings, cricket news, sports news, sports, cricket

Rajasthan Royals reportedly contacted Shane Warne to be part of the IPL 201http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#8 after Rahul Dravid chose to coach India Under-19 and A teams for the next two years.

కోచ్ బరిలో అసీస్ స్పిన్ మాంత్రికుడా..‌?

Posted: 07/07/2017 08:47 PM IST
Shane warne to coach rajasthan royals in 2018 edition of ipl

టీమిండియా ప్రధానకోచ్ కోసం మరో మూడు రోజుల్లో దరఖాస్తులు గడువు ముగియనుండటం.. ఆ వెనువెంటనే ప్రధాన కోచ్ ను ఎంపిక చేయడం అంతా పూర్తవుతాయన్న వార్తలతో అ పదవి ఎవర్ని వరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో.. మరో జట్టుకు కూడా హెచ్ కోచ్ పదవికి ఎంపిక జరిగిందని వార్తలు అందుతున్నాయి. రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకుని 2018 ఐపీఎల్‌లో అడుగుపెడుతోన్న జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ అసీస్ మాజీ స్పిన్ మాంత్రికుడ్ని తమ జట్టుకు హెచ్ కోచ్ గా నియమించుకుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఐపీఎల్ 2018లో తమ జట్టును బలమైన జట్లుగా తిర్చిదిద్ది.. మళ్లీ ఆటలో దమ్ము రేపేందుకు సిద్దమవుతన్న ఈ రెండు జట్లు.. తమ జట్టు కోసం మాజీ దిగ్గజ క్రికెటర్లను కోచ్ గా బరిలోకి దింపాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌ జట్టు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వార్న్‌ను కోచ్‌గా ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలను ప్రారంభించిందన్న వార్తలు వస్తున్నాయి. 2008లో ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న రాజస్థాన్‌ జట్టుకు షేన్‌ వార్న్‌ నాయకత్వం వహించడమే ఇందుకు కారణంగా కూడా మీడియాలో కథానాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shane warne  rajasthan royals  ipl 2018  ipl 11  indian premier league  csk  chennai super kings  cricket  

Other Articles