టీమిండియాపై స్లడ్జింగ్ కు సై అంటున్న స్టీవ్ స్మిత్ Smith foresees golden future if Australia win in India

Australia captain steve smith gives thumbs up to sledging india during test series

Steve Smith, Australia Cricket Team, Steve Smith Sledging, India vs Australia, Virat Kohli, sports news, cricket

Steve Smith gives teammates go-ahead to sledge India in the upcoming Test series but wants them to back it with the right set of skills on the field too.

టీమిండియాపై స్లడ్జింగ్ కు సై అంటున్న స్టీవ్ స్మిత్

Posted: 02/14/2017 09:27 PM IST
Australia captain steve smith gives thumbs up to sledging india during test series

భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుతో కోహ్లీ సేన ఈ నెల 23వ తేదీ టెస్టు సిరీస్ అడనుంది. నాలుగు టెస్టులలో భాగంగా ఈ నెల 23న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తమకు టీమిండియా గురించి, కెప్టెన్ కోహ్లీ గురించి బాగా తెలుసని అన్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీతోనే తమకు కొంచెం ఇబ్బంది అని చెప్పిన స్మీత్.. అతని కోసం కూడా తాము ప్రత్యేక పథకాలు సిద్దం చేసుకున్నామని చెప్పాడు. అయితే వాటిని ప్రెస్ మీట్ సందర్భంగా బయటపెట్టనని కూడా చెప్పాడు.

వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌లలో డబుల్ సెంచరీలు సాధించడమంటే మామూలు విషయం కాదని చెప్పుకోచ్చిన ఆయన అలాంటి క్రికెటర్ తో తమకు ముప్పు ఉందని చెప్పాడు. ఇక భారత్ అసీస్ సిరస్ అనగానే ప్లెడ్జింగ్ అన్నది తప్పక వుంటుందని, తాము స్లెడ్జింగ్ చేయడానికి వెనకాడబోమని, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. అయితే అంతకుముందు ఆసిస్ మాజీ ఆటగాడు హస్సీ మాట్లాడుతూ.. కోహ్లీపై స్లెడ్జింగ్ చేయవద్దని, అలా చేస్తే అతను మరింత దూకుడుగా ఆడతాడని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles