West Indies coach Phil Simmons praises bowlers for keeping Indian batsmen quiet on Day 2

Our bowling has improved from antigua says phil simmons

India vs West Indies 2016,Indian Cricket,West Indies Cricket,Ravichandran Ashwin,Amit Mishra,Virat Kohli,KL Rahul,Phil Simmons,Cricket'>L Rahul,Phil Simmons,Cricket news, Test series, cricket, sports news, sports

Claiming that his bowlers have made a huge improvement from the first Test at Antigua, West Indies coach Phil Simmons wants his batsmen to follow suit and approach the Test format with the patience it deserves.

పథకం ప్రకారమే కోహ్లీని పెవీలియన్ కు పంపాం..

Posted: 08/02/2016 12:15 PM IST
Our bowling has improved from antigua says phil simmons

తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాము అనుకుట్లుగానే పథకం ప్రకారం పడగొట్టామని విండీస్ కోచ్ పిల్ సిమ్మన్స్ అన్నారు. కోహ్లీని త్వరగా పెవీలియన్ పంపిన విండీస్ బౌలర్లను ఆయన పొగొడ్తలతో ముంచారు. సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆటలో తమ బౌలర్లు ప్లాన్ ప్రకారమే భారత ఆటగాళ్లను తొందరగా పెవిలియన్‌కు పంపగలిగారని చెప్పారు. అందుకే కెప్టెన్ కోహ్లీని ఎక్కువ పరుగులు చేయనీయకుండా కట్టడిచేశామని అన్నారు.

విరాట్ కోహ్లీ వికెట్‌తో తమ బౌలర్లలో ఆత్మ విశ్వాసం పెరిగిందని, దీంతో మిగిలిన వికెట్లను తమ బౌలర్లు తొందరగా పడగొడతారని చెప్పారు. అయితే అందుకు సహకారంగా తమ బ్యాట్స్‌మెన్‌ను పుంజుకోవాల్సిందిగా కోరినట్టు తెలిపారాయన. కానీ ఓపెనర్ లోకేశ్ రాహుల్ 158 పరుగులతో రాణించగా, అటు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా సెంచరీతో రాణించి మెచ్చుకో తగిన ఇన్నింగ్స్ ఆడాడని వారిని ప్రశంసించారు. తమ బౌలర్లు కూడా టైట్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారని చెప్పారు కిండీస్ కోచ్ పిల్ సిమ్మన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phil simmons  India vs West Indies 2016  Team india  Test series  BCCI  cricket  

Other Articles