kohli's suggestion made observing dhoni game ambati rayudu

Virat kohli s suggestion brought tremendous change in rayudu

Learnt a lot from Dhoni says Rayudu, Learnt a lot from Dhoni 'bhai' and happy to have implemented in matches says Rayudu, cricket, ambati rayudu, ms dhoni, virat kohli, team india, india vs zimbabwe 2015, ambati rayudu, india, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim

Pleased with his match-winning hundred in the cliffhanger against Zimbabwe here, Indian batsman Ambati Rayudu said kohli's suggestion made observing dhoni game, which helped him learn how to control the game in tough situations.

విరాట్ సూచనతోనే ఆటలో రాణిస్తున్నా..

Posted: 07/12/2015 08:19 PM IST
Virat kohli s suggestion brought tremendous change in rayudu

జింబాబ్వేతో జరిగిన తొలిటెస్టులో అద్భుత శతకాన్ని బాదిన రాయుడు ముందు వన్డే కెప్టెన్ మహింద్ర సింగ్ ధోనిని ప్రసన్నం చేసుకున్న తరువాత, తాజాగా విరాట్ పైన తన అభిమానాన్ని చాటుకున్నాడు. తొలివన్డేలో తెలుగు తేజం చాలా పరిణితి చెందిన ఇన్నింగ్ ఆడాడు. నిజానికి రెండేళ్లుగా జట్టుతో పాటే ఉంటున్నా.. తనకు వచ్చిన అవకాశాల సంఖ్య తక్కువ. సీనియర్లందరూ ఉంటే తుది జట్టులో రాయుడికి అవకాశం రావడం చాలా కష్టమైన పరిస్థితి. ప్రపంచకప్ అంతటా జట్టుతోపాటే వున్నా.. అతనికి లభించిన్న అవకాశాలు మాత్రం ఒక్కటి లేవు.

ఇలా బెంచ్ పై కూర్చోవడం ఏ అటగాడికైనా కష్టమే. అయితే అలాంటి సమయంలో నిరాశ చెందకుండా ఉండటానికి రాయుడికి కోహ్లీ ఒక సూచన చేశాడట. మ్యాచ్ జరుగుతున్నప్పుడ తాను బయట వున్నా.. తాను క్రీజులో వున్న బ్యాట్స్ మెన్ స్థానంలో అడుతున్నట్లు ఊహించుకుంటానని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్ మెన్ అడుతున్న బంతిని తానైతే ఎలా అడతానో అంచనా వేసుకుంటూ మ్యాచ్ చూడమని కోహ్లీ రాయుడికి సూచించాడట. అలా తాను చాలా కాలం చేశానని రాయుడు చెప్పాడు. దీని వల్ల మ్యాచ్ ఆడకపోయినా, మానసికంగా మ్యాచ్ అడినట్లేనని భావించవచ్చునని చెప్పాడు. ఆటపై నియంత్రణను ఎలా తెచ్చుకోవాలో అలా ధోనిని పరిశీలించి నేర్చుకున్నానని చెప్పాడు తెలుగుతేజం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ambati rayudu  ms dhoni  virat kohli  team india  india vs zimbabwe 2015  

Other Articles