Sakshi dhoni tweets ziva s first picture

Sakshi Dhoni tweets Ziva's first picture, mahendra singh dhoni, Sakshi Dhoni tweets Ziva's first picture, dhonis daughter ziva, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, australia, australia CWC 2015, Live Scores, Live Updates, Sports, World Cup Live

MS Dhoni became a father to a baby girl on February 6. She was named Ziva, which means brightness in Hebrew.

ధోణి గారాల పట్టి జీవా తొలి ఫొటో..!

Posted: 03/04/2015 08:03 PM IST
Sakshi dhoni tweets ziva s first picture

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల పట్టి 'జివా' తొలి ఫోటో సామాజిక వెబ్సైట్లలో హల్ చల్ చేస్తోంది. ధోనీ సతీమణి సాక్షి గత నెల 6వ తేదీన గుర్గావ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  నెలరోజులకు ముందే... బుజ్జిపాప 'జివా' ఫోటోను సాక్షి తన ట్విట్టర్లో మార్చి 2వ తేదీన పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలో జివా...అమ్మ చేతిని మృదువుగా పట్టుకుని ఉంది. జివా అనేది పర్షియన్ భాషకు చెందిన పదం. ఈ పదానికి అర్థం 'అందం'. సాక్షి సింగ్ ...తన గారాల పట్టి ఫోటో పోస్ట్ చేసి ...ఆ ఫోటో కింద 'Bundle of JoY!! అంటూ రాసింది. కాగా సాక్షి మాత్రం తన చిన్నారితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ...ధోనీ మాత్రం వరల్డ్ కప్ టోర్నమెంట్లో బిజీగా ఉన్నాడు. కూతురు పుట్టినా... మన కెప్టెన్ మాత్రం ముందు ఆట... తర్వాతే ఏదైనా అన్న విషయం తెలిసిందే. 2010లో ధోనీ సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Sakshi Dhoni  twitter account  Ziva's first picture  

Other Articles