Rio Olympics: Sania Mirza-Rohan Bopanna Enter Mixed Doubles Quarterfinals

Sania mirza rohan bopanna enter quarters rio mixed doubles quarters

Olympics 2016,Sania Mirza,Rohan Bopanna,Tennis Rio Olympics: Sania Mirza-Rohan Bopanna Enter Mixed Doubles Quarterfinal latest Olympics 2016 news

Sania Mirza and Rohan Bopanna gave India something to smile as they entered the quarter-final of the mixed doubles tournament in the 2016 Rio Olympics.

మిక్సిడ్ డబుల్స్ క్వార్టర్స్ లోకి సానియా-బోపన్న జోడి

Posted: 08/12/2016 08:04 PM IST
Sania mirza rohan bopanna enter quarters rio mixed doubles quarters

రియో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్ ఓడిపోయిన ఇండియన్ టెన్నీస్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సానియా మిర్జా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో మాత్రం ముందుకు దూసుకెళ్తోంది. భారత్ పురుషుల టెన్నిస్ ప్లేయర్ రోహన్‌ బోపన్నతో కలసి మిక్సడ్ డబుల్స్ లో శుభారంభం చేసింది.  తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్‌, పీర్స్‌ జాన్‌ జోడీపై ఇవాళ జరిగిన పోరులో 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో సానియా, బోపన్న ద్వయం విజయం సాధించింది.

రెండు సెట్లలోనూ ఆసీస్ జోడీ పోరాడినా సరైన సమయాలలో అనవసర తప్పిదాలకు దూరంగా ఉన్న భారత ద్వయాన్నే విజయం వరించింది. ఈ విజయంతో సానియా, బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పురుషులు డబుల్స్ లో బోపన్న, పేస్ జోడీ, మహిళల డబుల్స్ లో సానియా జోడీ నిష్క్రమించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  Sania Mirza and Rohan Bopanna  mixed doubles  Tennis  

Other Articles