Large sheet of metal falls and causes havoc at French Open

Wind causes havoc at french open at roland garros

Wind causes havoc at French Open at Roland Garros, large sheet of metal paneling, metal paneling detached, scoreboard, strong winds, crashed onto center court spectators, French Open toay, Spectators, Misfortune, French Open

A large sheet of metal paneling detached from a scoreboard in strong winds and crashed onto center court spectators below at the French Open today

ఫ్రెంచ్ ఓపెన్ లో ఈదురుగాలులు బీభత్సం..

Posted: 06/03/2015 04:24 PM IST
Wind causes havoc at french open at roland garros

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నోమెంటుకు ఆతిథ్యమిచ్చిన ప్యారిస్‌లో బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఈదురుగాలుల కారణంగా మ్యాచ్‌లు జరుగుతున్న ఫిలిప్ చాట్రియర్ స్టేడియంలో స్కోరు బోర్డుకు విరిగిపడింది. స్కోర్ బోర్డుకు ఉన్న స్టీల్ షీటు జనసమూహంపై ఊడిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు వీక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స నిర్వహించి, ఆసుపత్రికి తరలించినట్టు టోర్నీ నిర్వాహకులు తెలిపారు.  
 
కాగా, ఈ మ్యాచ్లో ఫ్రెంచ్ ఆటగాడు సోంగా.. జపాన్ ప్లేయర్ నిషికోరిపై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్కు అర్హత సాధించడం సోంగాకు ఇది రెండోసారి. సోంగా (ఫ్రాన్స్), నిషికొరి (జపాన్) మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : French Open  Spectators  Misfortune  

Other Articles