French Open: Sania Mirza, Leander Paes, Rohan Bopanna Advance to Second Round

Bopanna mergea enter second round of french open

Rohan Bopanna, Leander Paes, Sania Mirza, Tennis French Open, Sania Mirza, Leander Paes, Rohan Bopanna Advance to Second Round, latest Tennis news, James Duckworth, Chris Guccione, Filip Krajinovic, Viktor Troicki, Julia Goerges, Barbora Krejcikova.

Leander Paes and Daniel Nestor defeated James Duckworth and Chris Guccione, Rohan Bopanna and Florin Mergea came from a set down to beat Filip Krajinovic and Viktor Troicki and in women's doubles Sania Mirza and Martina Hingis routed Julia Goerges and Barbora Krejcikova.

ఫ్రెంచ్ ఓపెన్ లో భారత్ జోడీల శుభారంభం

Posted: 05/27/2015 08:47 PM IST
Bopanna mergea enter second round of french open

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. యువ ఆటగాడు రోహన్ బోపన్న జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో బోపన్న-ఫ్లోరిన్ మెర్గియా (రుమేనియా) రెండో రౌండ్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న-ఫ్లోరిన్ 5-7, 6-3, 6-4 స్కోరుతో సెర్బియా ద్వయం ఫిలిప్ క్రజినోవిచ్-విక్టర్ ట్రోకీపై విజయం సాధించారు. రెండో రౌండ్లో బోపన్న జోడీ అమెరికా జంట ఆస్టిన్ క్రజిసెక్-డొనాల్డ్ యంగ్తో తలపడనుంది.

మహిళల డబుల్స్లో సానియా మీర్జా, పురుషుల డబుల్స్లో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీలు ముందంజ వేశాయి. ఇటు మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన సానియా-మార్టినా హింగిస్  తొలిరౌండ్లో 6-3 6-0 స్కోరుతో జులియా జార్జెస్ (జర్మనీ)- బార్బొరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా గెలుపొందారు. పురుషుల డబుల్స్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా)  6-2, 5-7, 7-5 స్కోరుతో జేమ్స్ డక్వర్త్, క్రిస్ గుకీనె (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : French Open  Sania Mirza  Leander Paes  Rohan Bopanna  

Other Articles