grideview grideview
  • Nov 18, 07:25 PM

    దేవుడైన వెంకటేశ్వరునితోనే పాచికలు ఆడిన భక్తుడు

    పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడవీథులలోని ప్రధాన...

  • Nov 06, 03:09 PM

    పతివ్రతతో పరిహాసాలాడిన అశ్వినీదేవతలు

    పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో భర్తకు సేవలు చేస్తూ, తన సతీధర్మాన్ని...

  • Nov 02, 03:38 PM

    ఇంద్రుని అహంకారాన్ని అణిచిన కృష్ణార్జునులు

    స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన ద‌యాదాక్షిణ్యాల మీదే ఆధార‌ప‌డి ఉన్నార‌నీ, త‌న‌ని భ‌య‌భ‌క్తుల‌తో కొలిస్తే కానీ వారికి మ‌నుగ‌డ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని గర్వాన్ని మాత్రం ఎప్పటిక‌ప్పుడు భంగ‌ప‌రుస్తుంటాడు. అందుకు...

  • Oct 07, 05:46 PM

    గర్భిణిని కామించిన పులోముడి గాధ

    పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు. అయితే.. పులోముడు రాక్షసప్రవృత్తికి చెందినవాడు కావడంతో...

  • Sep 22, 02:50 PM

    కృష్ణుడు ఆడిన ‘దాన’ నాటకం..!

    మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం కర్ణుడిని నిత్యం దానకర్ణడని అభివర్ణించేవాడు. అయితే.....

  • Jul 03, 09:53 AM

    తమ్ముడి భార్యనే అపహరించిన వాలి కథ

    రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు....

  • Jun 16, 06:35 PM

    అర్జునుని కోసం కిరాతకుడిగా మారిన మహాశివుడు

    పూర్వం ఒకనాడు ధర్మరాజు తన తమ్ముడైన అర్జునునితో... ‘‘దేవేంద్రుని దగ్గరున్న దివ్య వస్త్రాలను తీసుకుని రా’’ అని చెబుతాడు. అన్న ఆజ్ఞను శిరసావహించి అర్జునుడి బయలుదేరి ఇంద్రలోకానికి చేరుతాడు. అయితే వాటిని పొందడం కోసం ముందుగా పరమశివునిని ప్రసన్నం చేసుకోమని ఇంద్రుడు,...

  • Jun 14, 12:03 PM

    లోకప్రసిద్ధి చెందిన ఏకలవ్యుని గాధ

    రామాయణం, మహాభారతం, పురాణాలు, వ్యాసాలు వంటి ఇతిహాసాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రత్యేకమైన పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఏ గురువు దగ్గర కూడా శిష్యరికం చేయకుండానే విలువిద్యలో ఆరితేరిన ఘనుడు ఇతను. కళ్లతో చూడకుండానే కేవలం శబ్దం ఆధారంగానే బాణాన్ని...