మగాళ్లకి సిక్స్ ప్యాక్.. మరి ఆడాళ్లకి..?
ప్రస్తుతకాలంలో హీరోలు తమ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూయించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. యువహీరోల నుంచి స్టార్ హీరోల దాకా తమ బాడీని ఫిట్ గా చేసుకుని, సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తుంటారు. అయితే హీరోయిన్లు కూడా హీరోలకు ఏమీ తీసుకుపోమంటూనే... వాళ్లు ముందు చూపిస్తే మేం వెనక చూపిస్తామని తమ బ్యాక్ అందాలను ప్రదర్శిస్తున్నారు. ఒక నూలుపోగు కూడా లేకుండా తమ బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను మత్తెక్కించేస్తున్నారు. అందుకు సంబంధించిన కొందరి తారల బ్యాక్ అందాలు మీకోసం....