రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. కొత్త పార్టీ? లేక మద్ధతా? | Raghava Lawrence response on political Entry.

Raghava lawrence plans to enter politics

Raghava Lawrence, Raghava Lawrence Politics, Raghava Lawrence Political Entry, Raghava Lawrence New Party, Raghava Lawrence Jallikattu, Raghava Lawrence Peddannayya, Raghava Lawrence Tamil Nadu Politics, Raghava Lawrence Paneerselvam, Actor Lawrence Politics

Raghava Lawrence clarify that he don't intend to enter politics at this point of time." Also added "If needed, I will enter politics along with students."

నటుడు లారెన్స్ కొత్త పార్టీ పెడుతున్నాడా?

Posted: 02/01/2017 11:19 AM IST
Raghava lawrence plans to enter politics

దేశ రాజకీయాల్లో సినీ నటుల ఎంట్రీ అన్నది ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగించేందే. తమ గ్లామర్ చరిష్మాతో రాజకీయాల్లో రాటుదేలిన వారు ఎందరో. అదే సమయంలో నావను ఇదలేక చతికిలపడ్డవారు కూడా ఉన్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాట స్టార్లు పార్టీలను నెలకొల్పడం అన్నది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలో మరో నటుడు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జల్లికట్లుపై మద్ధతునివ్వటమే కాదు, పోరాటానికి కోటి రూపాయల విరాళం ఇస్తానంటూ ప్రకటించి పెను సంచలనంగా మారాడు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ. అనారోగ్యంగా ఉన్నా లెక్కచేయకుండా తానే స్వయంగా మెరీనా బీచ్ కు వెళ్లి ఆందోళనలో పాల్గొని నిరసనకారులకు మద్ధతునిచ్చాడు. దీంతో లారెన్స్ కు పెద్దన్నయ్య అన్న ట్యాగ్ లైన్ కట్టబెట్టింది తమిళ యువత. గత కొంత కాలంగా ఆయన కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడని, కొత్త పార్టీ స్థాపించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో స్వయంగా మీడియా ముందుకు వచ్చి లారెన్స్ స్పందించాడు. జల్లికట్టుకు మద్ధతుగా నిలిచిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కృతజ్నత తెలిపిన లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.

వాస్తవానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపాడు. ప్రస్తుతం కొంత మంది విద్యార్థులతో కలిసి తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, రాజకీయ ఆరంగ్రేటం ఇప్పట్లో చేయబోనని స్పష్టం చేశాడు. అయితే తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే పార్టీని స్థాపించడం ఖాయమమంటూ చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలు, పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ప్రజల్లో మంచి సింపథీ మూటగట్టుకున్న లారెన్స్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆదరణ లభించవచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghava Lawrence  Political Entry  New Party  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more