బన్నీ ఆ క్యారెక్టర్ తేడా వస్తే రచ్చ రచ్చే | bunny take care about Duvvada Jagannadham

Bunny take care about duvvada jagannadham

Allu Arjun Duvvada Jagannadham, Bunny DJ, Allu Arjun DJ Brahmin Character, DJ Brahmin Character, Bunny look for Brahmin role, Bunny DJ in Controversy, Bunny going to hurts Brahmin

bunny take care about Duvvada Jagannadham Brahmin character.

బన్నీ ఆ జాగ్రత్త తీసకుంటే మంచింది

Posted: 10/19/2016 12:58 PM IST
Bunny take care about duvvada jagannadham

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరక్షన్ లో చేయబోతున్న దువ్వాడ జగన్నాథం సినిమా ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోనే పూర్తిగా ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోబుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆర్ట్ డైరక్టర్ రవిందర్ ఇప్పటికే భారీ సెట్ ను కూడా రెడీ చేశాడు. అయితే సినిమా పై వివాదాలు చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మ్యాటర్ ఏంటంటే... ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బన్నీ నటించబోతున్నాడని, ఒక అవతారంలో బ్రహ్మణ అవతారంలో కనిపించబోతున్నాడని ఇది వరకే చెప్పుకున్నాం. అందుకోసం హెయిర్ స్టైల్ మార్చటంతోపాటు, ఆ భాష, బాడీ లాంగ్వేజ్ కూడా డెవలప్ చేస్తున్నాడంట. గతంలో అదుర్స్ సినిమాలో చారి పాత్రలో ఎన్టీఆర్ ఇదే తరహా రోల్ లో కనిపించాడు. ఆ సమయంలో ఓ పాటతోపాటు, ఎన్టీఆర్ యాక్టింగ్ పై కూడా ఆయా సంఘాలు విమర్శలు గుప్పించాయి.

దీంతో వెనక్కి తగ్గిన దర్శకుడు వినాయక్ పాత్ర వరకు వారిని కన్విన్స్ చేయగలిగాడు గానీ, పాటను మాత్రం మార్చేశాడు. అందుకే అలాంటి వివాదాస్పద అంశాలు లేకుండా చూసుకుంటే మంచిదని బన్నీ అభిమానులు ముందే కొరుకుంటున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడూ ఏప్రిల్ లో దువ్వాడ జగన్నాథం విడుదలయ్యే అవకాశం ఉంది. చూద్దాం హరీష్ ఆ మేర జాగ్రత్తలు తీసుకుంటాడో? లేక వివాదాలతో ఫ్రీ పబ్లిసిటీ చేస్తాడో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham  Brahmin Character  controversy  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more