chiranjeevi doing weight loss for his next movie kattilantodu, in this movie the directors instructions

Megastar chiranjeevi re entry movie kattilantodu news

megastar, megastar chiru, chiru 150th movie, chiranjeevi next movie, chiru vs vinayak, v v vinayak chiru movie, chiru weihgt lossing, mega camp, mega star in mumbai, mega mumbai

he is weigh loosing in natural style. thats the way he is goining to mumbai regularly, the special trainers training for his fitness and weihglossing process..

కత్తిలాంటి 'మెగా' లుక్ కోసం...

Posted: 05/31/2016 01:04 PM IST
Megastar chiranjeevi re entry movie kattilantodu news

టాలీవుడ్‌ లో మరోసారి తన ఇమేజ్‌ ని చూపించాలనుకుంటున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. దాదాపు పది ఏళ్ల తర్వాత 150వ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్న చిరంజీవి ఈ మధ్యన తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు. ఎందుకా అని ఆరాతీస్తే, ఫిలింనగర్‌ లో ఆసక్తికరమైన హాట్‌ న్యూస్‌ వినపడుతోంది.

వివి వినాయక్‌ డైరక్షన్‌ లో చిరంజీవి కత్తిలాంటోడు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈలోపు మెగాస్టార్‌ ముంబై వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. తన 150వ సినిమాలో బరువుతగ్గాల్సి ఉందట. ఇందులో డబుల్‌ యాక్షన్ లో చిరంజీవి కనిపించనున్నాడు కాబట్టి పాత్రకు తగ్గట్టు మారాల్సి ఉంది. అందువల్ల 10కేజీలకు పైగా బరువు తగ్గితే బాగుంటుందని దర్శకుడు వినాయక్ సూచించాడట.

అయితే మాములు పద్ధతిలో బరువు తగ్గితే మొహంలో మార్పులు వచ్చేఅవకాశం ఉండటంతో ప్రత్యేక పద్ధతుల్లో బరువు తగ్గాల్సి ఉంది. ఇందుకోసం ముంబైలో స్పెషల్‌ ట్రైనర్ల పర్యవేక్షణలో చిరంజీవి బరువు తగ్గుతున్నారని ఫిలింనగర్‌ లో చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా, తనహెయిర్‌ స్టైల్‌ , బాడీ ఫిట్‌ నెస్‌ తదితర అంశాలపై ఫిట్‌ నెస్‌ నిపుణుల సలహా తీసుకుంటున్నాడట. రీ ఎంట్రీ కేక పుట్టించడమే కాదు 'కత్తిలాంటోడు' సినిమా ప్రేక్షకులకు సూపర్ అనిపించేలా ఉండాలన్న ఉద్దేశ్యంతో చిరంజీవి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.

ఏది ఏమైనా,  ఈసారి మాత్రం చిరంజీవి రీ ఎంట్రీ అదిరిపోతుందని, అందులోనూ 'ఠాగూర్' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు , చిరంజీవిని ఎలా చూపిస్తే అబిమానులకు కిక్ వస్తుందో తెలిసిన డైరెక్టర్ కాబట్టి సినిమా ఖచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు మెగా అబిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  megastar chiranjeevi  chiru  megastar 150  megastar upcoming  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more