శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్ పై పరల్.వి.పోట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా ఎక్కువ రన్ టైం వుండటం వల్ల సరిగ్గా ఆడటం లేనందువల్ల... ‘బ్రహ్మోత్సవం’ చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘బ్రహ్మోత్సవం’ చిత్రం పూర్తిగా 2 గంటల 35 నిమిషాల నిడివి వుండేలా ఎడిటింగ్ చేసారు. కానీ రన్ టైం ఎక్కువైతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారనే ఉద్దేశ్యంతో 15నిమిషాలు రన్ టైం కట్ చేసి, 2 గంటల 20 నిమిషాల రన్ టైం కు ఎడిటింగ్ చేసినట్లుగా తెలిసింది.
ఇందులో మొత్తం 9 పాటలు వుండగా... రెండు పాటలను కట్ చేసి, స్ర్కీన్ ప్లే ను మరింత పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ చేయించినట్లుగా తెలిసింది. రన్ టైం తగ్గడం వల్ల ప్రేక్షకుల కూడా బోర్ ఫీల్ అవ్వకుండా వుంటారని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా పాటలు రేపు అభిమానుల సమక్షంలో విడుదల కానున్నాయి. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more