Balakrishna | Story writer | 100th film | Movie News | stills

Balakrishna 100th film updates

Balakrishna Turns as a Story writer, Balakrishna Story writer, Balakrishna 100th film updates, Balakrishna next film updates, Balakrishna 100th film details, Balakrishna latest news, Balakrishna movies, Balakrishna movie details, Balakrishna

Balakrishna 100th film updates: Nandamuri Balakrishna completed 99 films with Dictator. Balakrishna Pens Story For His 100th Film.

బాలయ్య కథతో 100వ సినిమా?

Posted: 01/21/2016 03:09 PM IST
Balakrishna 100th film updates

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ‘డిక్టేటర్’తో 99 సినిమాలను పూర్తి చేసుకున్న బాలయ్య తన 100వ సినిమా భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాలయ్య 100వ సినిమా చేయడానికి ఇప్పటికే ఇద్దరు దర్శకులు ఫైనలైజ్ అయ్యారు. ఒకరు బోయపాటి శ్రీను, మరొకరు సింగీతం శ్రీనివాస రావు.

ఇదిలా వుంటే బాలయ్య తన 100వ సినిమా కోసం తానే స్వయంగా కథను అందించనున్నాడని తెలిసింది. ఈ సినిమా కోసం బాలయ్య చెప్పిన ఓ స్టోరీ లైన్ ను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు డెవలప్ చేసే, పక్కా స్ర్కిప్ట్ తో సిద్ధంగా వున్నాడని తెలిసింది. ఈ సినిమాలో కాస్త యాక్షన్ పార్ట్ తక్కువే అయినప్పటికీ, ‘సింహా’, ‘లెజెండ్’ తరహాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండనుందని సమాచారం.

అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి బాలయ్య 100వ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఏ దర్శకుడికి దక్కనుందో, ఆ సినిమా ఎలా వుండబోతుందో భవిష్యత్తులోనే తెలియనుంది. ప్రస్తుతం బాలయ్య ‘డిక్టేటర్’ చిత్ర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  100th film  Story writer  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more