Anchor Rashmi Gautham Making Plans To Leave Small Screen | Rashmi Movie Offers

Rashmi gautham getting movie offers

Rashmi Gautham news, Rashmi Gautham movies, Rashmi Gautham hot stills, Rashmi Gautham hot photo shoot, Rashmi Gautham hot galleries, Rashmi Gautham updates, Rashmi Gautham jabardast, Rashmi Gautham Movie Stills

Rashmi Gautham Getting Movie Officers : Anchor Rashmi Gautham Making Plans To Leave Small Screen. Because She Is Getting More Offers From Movies

వెండితెర జోరు పెంచిన ‘జబర్దస్త్’ ఘాటు భామ

Posted: 09/19/2015 04:43 PM IST
Rashmi gautham getting movie offers

బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన కొందరు యాంకర్స్, తారలు ఆ తర్వాత సినిమాలవైపు తమ దృష్టి సారిస్తున్నారు. అనతికాలంలోనే వారికి భారీ క్రేజ్ తన్నుకురావడంతో అలా అదృష్టం కలిసి వచ్చేస్తోంది మరి! ఈ విధంగా బుల్లితెర నుంచి వెండితెరవైపు అడుగులు వేసిన వారిలో అవికాగోర్, కలర్స్ స్వామి, అనసూయ, ఇంకా తదితరులు వున్నారు. ఇప్పుడు వీరి జాబితాలోకి రష్మీ గౌతమ్ కూడా చేరిపోయింది.

నిజానికి రష్మీ సినిమాల ద్వారే తన కెరీర్ ప్రారంభించింది. గతంలో కొన్ని సిరిమాల్లో మెరిసింది కానీ.. ఆమె నటించిన చిత్రాలన్నీ హిట్ కాకపోవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. అలాగే సైలెంట్ గా వుంటే తన కెరీర్ గాడిలో పడుతుందని భావించిన రష్మీ.. బుల్లితెరవైపు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ‘జబర్దస్త్’ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. అప్పటికే బాగా పాపులర్ అయిన ఆ కామెడీ షో నుంచి ఈమెకు ఆఫర్ రావడంతో.. దాన్ని అదునుగా చేసుకుని తన ఇమేజ్ ని మరింత పెంచుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది రష్మీ. తన మాటల ప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఘాటు అందాలని ప్రదర్శించి కుర్రకారుని మత్తెక్కించడం లాంటి ట్రిక్కులు ప్లే చేసింది. అవే ఇప్పుడు ఆమెను క్రేజును అమాంతం పెంచేశాయి. నిన్నటిదాకా సరైన గుర్తింపు లేకుండా కాలం వెళ్లదీసిన ఈమెకు ఇప్పుడు భారీ స్థాయిలో పాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈమెకు సినిమాల్లో నటించే ఆఫర్లు మళ్లీ వరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే రష్మీకి ‘గుంటూర్ టాకీస్’, ‘చారుశీల’ సినిమాల్లో హీరోయిన్ గా నటించే బంపరాఫర్లు వరించాయి. ఆ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు.. ఆమెకు కథానాయికగా మరిన్ని అవకాశాలు వస్తుండడంతో తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించాలని రష్మీ డిసైడైపోయిందని చెప్పుకుంటున్నారు. గ్లామర్ తోపాటు చలాకీగా కనిపించే ఈ భామ.. వెండితెరపై తన జోరు పెంచడానికి రెడీ అవుతోందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautham  Tollywood News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more